E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. బంగారం-వెండి ధరలు భారీగా పతనం, కొన్నాళ్లు ఇదే పరిస్థితి తప్పదా?
పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం
చాబహార్ పోర్టుపై అమెరికా దాడి.. షాకైన ఇరాన్, భారత్‌కి  దెబ్బేనంటున్న నిపుణులు
BRAOU Bed Notification 2026: విద్యార్థులకు అలర్ట్.. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ.. బీఈడీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

BRAOU Bed Notification 2026: విద్యార్థులకు అలర్ట్.. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ.. బీఈడీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

BRAOU Bed Notification 2026: ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరానికి బీఎడ్‌ ప్రవేశాల అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ బీఈడీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధికారిక […]

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌తో సీజ్ ఫైర్ ఎండ్.. స్టాక్ మార్కెట్ భారీ పతనం

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌తో సీజ్ ఫైర్ ఎండ్.. స్టాక్ మార్కెట్ భారీ పతనం

America: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం తీవ్రం కానుంది. గడిచిన రెండు మూడు రోజులుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో యుద్ధం మళ్లీ మొదలుకావచ్చనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. ఇరాన్‌తో సీజ్ ఫైర్ ఎండ్-ట్రంప్- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం టర్కీలో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. […]

PF Accounts: 34 కోట్ల మందికి శుభవార్త.. పీఎఫ్ సభ్యులకు వడ్డీ జమ, ఆపై రూ.5 లక్షల వరకు
ప్రధాని మోడి ఇన్వెస్ట్ చేస్తున్న ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా? లక్షల్లో వడ్డీ!
దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసు అధికారి.. ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు, కళ్లు చెదిరేలా రూ.300 కోట్ల ఆస్తులు

దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసు అధికారి.. ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు, కళ్లు చెదిరేలా రూ.300 కోట్ల ఆస్తులు

Hyderabad: ఈ మధ్యకాలంలో కొందరు అధికారులు రూటు మార్చారు. జీవితాంతం నిజాయితీగా ఉంటే ఏముంటుందని భావించారు. సైలెంట్‌గా ఆస్తులను కూడబెట్టేస్తున్నారు. ఏ స్థాయిలో అంటే కనీసం రెండుమూడు తరాలు కూర్చొని తినేంతగా సంపాదిస్తున్నారు. ఈ ఉచ్చులో పడి చివరకు అడ్డంగా దొరికిపోతున్నారు. అసలే టెక్ యుగం, ఎక్కడ ఏం దాచినా క్షణాల్లో పట్టేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కనీసం నెలకు ఓ అధికారి ఏసీబీ చిక్కుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా […]

Jaipur: త‌ల్లి ఉద్యోగం కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా? రంగంలోకి సుఫారీ గ్యాంగ్
రేషన్ కార్డువారికి ఏపీలో శుభవార్త..  అందుబాటులోకి మీ మార్ట్‌లు, తక్కువ ధరకే సరుకులు, మరి డీ‌మార్ట్ మాటేంటి?

రేషన్ కార్డువారికి ఏపీలో శుభవార్త.. అందుబాటులోకి మీ మార్ట్‌లు, తక్కువ ధరకే సరుకులు, మరి డీ‌మార్ట్ మాటేంటి?

Amaravati: దేశంలోని అన్నిరంగాల్లో పోటీ నడుస్తోంది. ఎవరు తక్కువకు సరుకులు ఇస్తే.. వాళ్ల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా మీ మార్ట్‌లు వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేసింది కూటమి ప్రభుత్వం. దానివల్ల ఫలితం ఏంటి? బయట కొనుగోలు చేసే వస్తువుల కంటే తక్కువగా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? రేషన్ కార్డువారికి ఏపీలో శుభవార్త- ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కుటుంబాలకు మరో కీలక శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటు ధరల్లో తేవాలని ఆలోచన […]

హైదరాబాద్ సిటీలో పెద్ద అక్రమ నిర్మాణం.. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు, గుర్తించిన హైడ్రా

హైదరాబాద్ సిటీలో పెద్ద అక్రమ నిర్మాణం.. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు, గుర్తించిన హైడ్రా

Hyderabad: హైదరాబాద్‌ సిటీ నడిబొడ్డున అతిపెద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించింది హైడ్రా. ఏకంగా హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌‌ని ఆక్రమించి కట్టేశారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 17 అంతస్తుల రెండు టవర్లు. ఈ నిర్మాణం వెనుక ప్రదీప్‌ కన్స్ట్రక్షన్స్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ ఎవరిది? తీగలాగితే డొంక అంతా కదులుతోంది. హైదరాబాద్ సిటీలో పెద్ద అక్రమ నిర్మాణం-హైదరాబాద్ సిటీ నడిబొడ్డున అతిపెద్ద అక్రమ నిర్మాణం బయటపడింది. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి ప్రదీప్‌ కన్స్ట్రక్షన్స్‌ […]

America: గదిలో భార్యను చంపి.. బాత్రూంలో డ్రామా ఆడిన టెక్కీ అవినాశ్‌ అరెస్ట్
ఫిఫా వరల్డ్ కప్-2026: ఉత్కంఠభరితంగా అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్, విద్యార్థులతో మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

ఫిఫా వరల్డ్ కప్-2026: ఉత్కంఠభరితంగా అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్, విద్యార్థులతో మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

Hyderabad: ఫిఫా వరల్డ్ కప్-2026 టోర్నమెంట్‌లో వివిధ దేశాల మధ్య మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎవరుపై ఎవరు విజయం సాధిస్తారో చెప్పలేని పరిస్థితి. రాత్రి అర్జెంటినా-ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌ను విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వీక్షించారు. ఫిఫా వరల్డ్ కప్-2026: ఫిఫా వరల్డ్ కప్-2026 టోర్నీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రపంచ స్టార్ ఆటగాళ్లు నెయ్‌మార్, క్రిస్టియానో రొనాల్డో ఒక్క రోజు వ్యవధిలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలో మరో […]

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు సెల‌వులు, కాకపోతే

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు సెల‌వులు, కాకపోతే

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త. జూలై 10 అనగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరసగా మూడురోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం తెలియగానే పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ఇంతకీ శుక్రవారం సెలవు మాటేంటి? ఇంతకీ ఉన్నాట్టా? లేనట్టా? ఇవే ప్రశ్న చాలామందిని వెంటాడుతున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త-తెలంగాణలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. జూలై 10న కమ్యూనిస్టుల విద్యార్థి సంఘాలు తెలంగాణ అంతటా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, […]

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం.. చమురు లైసెన్సులు రద్దు, ఆయిల్ ధరలకు రెక్కలు?

Big Stories

Advertisement
×