// // Read news articles, stories, and updates written by Mavuri Satyanarayana on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ఐఐటీలను అధిగమించేలా.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్, ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజ్

ఐఐటీలను అధిగమించేలా.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్, ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజ్

IIIT Placement: చాలామంది విద్యార్థులు ఐఐటీల్లో సీటు సాధించాలని కోరుకుంటారు. ఎందుకంటే అందులో చదివితే తమ జీవితం సెటిలైపోయిందని భావిస్తుంటారు. అందుకే ఐఐటీల్లో ప్రవేశానికి అంత డిమాండ్ ఉంటుంది. తాజాగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీలను అధిగమిస్తున్నాయి కొన్ని ఐఐఐటీలు, ఎన్ఐటీలు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. ఐఐటీలను అధిగమించేలా ఐఐఐటీలు:  బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IIIT కి చెందిన ఓ విద్యార్థి క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఏకంగా రూ. 1.5 కోట్ల ప్యాకేజీని దక్కించుకున్నాడు. క్యాంపస్‌లో […]

Triumph 350cc Bike: యూత్ డ్రీమ్ బైక్.. ట్రయంఫ్ 350సీసీ బైక్స్, మళ్లీ ధర పెంపు, ఈసారి ఎంతంటే..
South korea: హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ మద్దతు.. సౌత్ కొరియాలో బిజీగా మంత్రి లోకేష్
Ketan Agarwal Case: కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నాలుగు నెలల ముందే, సియా  ఆ పని చేసిందా?
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు, 38 మందికి ఉరిశిక్ష
Admissions: జవహర్ నవోదయ పాఠశాలల అడ్మిషన్లు..  6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

Admissions: జవహర్ నవోదయ పాఠశాలల అడ్మిషన్లు.. 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

Admissions: దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ పాఠశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త.2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి అడ్మిషన్లకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ప్రవేశ పరీక్ష కు సంబంధించి అర్హత గల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ పాఠశాలల అడ్మిషన్లు 2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల […]

హర్మూజ్‌ జలసంధిలో అలజడి..  రెండు నౌకలపై ఇరాన్ దాడి, ఖమేనీ అంతిమ యాత్ర సమయంలో
తిరుపతి జిల్లా సిగలో.. కోటదిబ్బకు జాతీయ గుర్తింపు, అసలు మేటరేంటి?

తిరుపతి జిల్లా సిగలో.. కోటదిబ్బకు జాతీయ గుర్తింపు, అసలు మేటరేంటి?

Kotadibba: ఆంధ్రప్రదేశ్‌ ఆధ్యాత్మిక-చారిత్రిక వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. తిరుపతి జిల్లాలోని గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది కేంద్రప్రభుత్వం. 22 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం, ఇకపై కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండనుంది. తిరుపతి జిల్లాకు అరుదైన గుర్తింపు: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. […]

ఫోన్ చాటింగ్ చిచ్చు.. ప్రియురాల్ని చంపి ముక్కలు చేసిన ప్రియుడు, ఆ తర్వాత ఏం చేశాడంటే
హైదరాబాద్ సిటీలో పెద్ద సమస్య.. జీహెచ్‌ఎంసీలో ఉచిత పథకం, ఇంకెందుకు ఆలస్యం వెంటనే

హైదరాబాద్ సిటీలో పెద్ద సమస్య.. జీహెచ్‌ఎంసీలో ఉచిత పథకం, ఇంకెందుకు ఆలస్యం వెంటనే

Hyderabad City: హైదరాబాద్ సిటీలో అతి పెద్ద సమస్యకు చెక్ పెట్టింది జీహెచ్ఎంసీ.  దీనివల్ల హైదరాబాద్ సిటీ మరింత సర్వాంగ సుందరంగా కనిపించనుంది. చాలామంది ప్రజలు ఇళ్లు మారినప్పుడు పాత ఫర్నిచర్‌ను రోడ్డు పక్కనున్న ఖాళీ ప్రాంతాల్లో పడేస్తున్నారు. ఆ సమస్య అక్కర్లేదు, జీహెచ్ఎంసీ‌ ప్రవేశపెట్టిన నెంబర్‌కు సమాచారం ఇస్తే చాలు, వారే తీసుకెళ్లిపోతారు. ఈ పథకంపై భాగ్య నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో పెద్ద సమస్య: హైదరాబాద్ సిటీలో ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచే […]

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కొత్త మలుపు.. ఇప్పుడు కియా కారు చుట్టూ,  అసలు లింకేంటి?
విరాళాల స్కామ్ వ్యవహారం.. అయోధ్య ట్రస్టు‌లో కీలక మార్పులు, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌

విరాళాల స్కామ్ వ్యవహారం.. అయోధ్య ట్రస్టు‌లో కీలక మార్పులు, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌

Ayodhya: విరాళాల దుర్వినియోగం వ్యవహారం అయోధ్య ట్రస్టును ఓ కుదుపు కుదిపేసింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుండగా ట్రస్టు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన రాజీనామాను ఆమోదించింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియమించింది. ఎవరీ కృష్ణమోహన్? అయోధ్య ట్రస్టు‌లో కీలక మార్పులు: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని శ్రీరామ మందిరంలో విరాళాల స్కామ్ వ్యవహారం నేపథ్యంలో ట్రస్టు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, […]

భారీ వర్షాలకు మహారాష్ట్ర అతులాకుతలం.. విరిగిన కొండచరియలు, ముంబై-పుణే మధ్య వాహనాలు నిలిపివేత

భారీ వర్షాలకు మహారాష్ట్ర అతులాకుతలం.. విరిగిన కొండచరియలు, ముంబై-పుణే మధ్య వాహనాలు నిలిపివేత

Maharashtra Rains: రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్ర అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పగలు-రాత్రిళ్లు వానలు దంచేస్తున్నాయి. ఇక ముంబై, పుణె నగరాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వివిధ జిల్లాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. నగరాలను వర్షాలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడడంతో రోడ్లు కుంగిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు. మహారాష్ట్ర అంతటా భారీ వర్షాలు ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అత్యవసరం […]

లాటరీలో కోటీశ్వరురాలైన ఢిల్లీ మహిళ..  రూ. 65 కోట్ల జాక్‌పాట్, బిగ్ ఆఫర్
టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు..  ముగ్గురు కొడుకులు హాజరు, ఇరాన్ సుప్రీం మొజ్తబా ఎక్కడ?

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ముగ్గురు కొడుకులు హాజరు, ఇరాన్ సుప్రీం మొజ్తబా ఎక్కడ?

Tehran: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఆయన అంత్యక్రియల్లో లక్షలాది మంది ఇరానీయులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమేనీ ముగ్గురు కొడుకులు తొలిసారి బయట ప్రపంచానికి కనిపించారు. ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ హాజరుకాలేదు. ఇంతకీ అతడు బతికే ఉన్నారా? అనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు: ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో ఆదివారం జరిగాయి. లక్షలాది మంది ప్రజలు ఆయనకు […]

Big Stories

Advertisement
×