E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

అమరనాథ్‌లో ముఖం చాటేసిన శివుడు.. కరిగిపోయిన మంచు లింగం, భక్తులు ఏమంటున్నారు?
ఉత్తరాది వానలు-దక్షిణాదిలో వేడి,  ముఖం చాటేస్తున్న రుతుపవనాలు, తెలంగాణలో మరో  ఐదురోజులు ఉక్కపోత

ఉత్తరాది వానలు-దక్షిణాదిలో వేడి, ముఖం చాటేస్తున్న రుతుపవనాలు, తెలంగాణలో మరో ఐదురోజులు ఉక్కపోత

Telangana: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిలో అందుకు పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజులు తెలంగాణలో ఉక్కుపోత ఖాయగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలో విచిత్ర వాతావరణం-ఓ వైపు నైరుతి రుతుపవనాలు.. మరోవైపు ఎల్ నినో కారణంగా వాతావరణంలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాయువ్య భారతంలో అల్పపీడనం-రుతుపవన ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల పాటు […]

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఐదు కేసులు నమోదు- మృతులు, ప్రభుత్వం ఏమంటోంది?
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..  ఈసారి రెండుసార్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఈసారి రెండుసార్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. అంతేకాదు బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ సహా ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు-తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఒక్కసారి నిర్వహిస్తుంటారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది టీటీడీ. అధిక‌మాసం కార‌ణంగా సాలకట్ల బ్రహ్మోత్సవం నిర్వహించనుంది. […]

ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శనివారం ఆపరేషన్ ఖాయం, కోలుకోవాలని అభిమానుల పూజలు
Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Hyderabad: అధికారులు సరిగా పని చేయనప్పుడు కోర్టులు మొట్టికాయలు పెడతాయి. షాపులు, కంపెనీల యజమానుల తీరు బాగా లేనప్పుడు వినియోగదారుల కమిషన్ ఎంటరవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌కు కన్జ్యూమర్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 25 వేలు జరిమానా వేసింది. అసలు మేటరేంటి? హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్‌కు షాక్-రంగారెడ్డి జిల్లా కమలానగర్‌కు చెందిన జీవన్‌కుమార్ తన కుటుంబసభ్యులతో గతేడాది జనవరి రెండున ఎల్‌బి నగర్‌లోని అమరావతి రెస్టారెంట్‌కు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వెళ్లడంతో భోజనానికి […]

ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు.. హే రామ్ అంటూ కొత్త డ్రామాలు, బనగానపల్లె సభలో సీఎం

ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు.. హే రామ్ అంటూ కొత్త డ్రామాలు, బనగానపల్లె సభలో సీఎం

Banaganapalle: యూట్యూబర్ ప్రశ్న రావణ్ వెనుక వైసీపీ ఉందని తేల్చేశారు సీఎం చంద్రబాబు. ఆయనకు వైసీపీ ఆర్థికసాయం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పురాణాలు, రాముడు, సీతపై నీచంగా మాట్లాడిన రావణ్ కు గొడ్డలిపార్టీ ఆర్థికసాయం చేసిందన్నారు. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులు ఉన్నారని విమర్శించారు. వైసీపీ-రావణ్ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు- గురువారం  నంద్యాల జిల్లా బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. […]

అదే ఐస్‌లాండ్‌ రహస్యం.. ప్రపంచంలో ప్రశాంతమైన దేశం, 19 ఏళ్లుగా నెంబర్ వన్
ప్రియురాలికి పెళ్లి..ఊరంతా పోస్టర్లు వేసిన ప్రియుడు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన, సోషల్ మీడియాలో వైరల్

ప్రియురాలికి పెళ్లి..ఊరంతా పోస్టర్లు వేసిన ప్రియుడు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన, సోషల్ మీడియాలో వైరల్

Sircilla: ప్రియురాలికి మరో యువకుడితో వివాహానికి రెడీ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు ఊరంతా తమ లవ్ పోస్టర్లు అంటించాడు. తన ప్రియురాలికి వారి పేరెంట్స్ ఇష్టం లేని వివాహం బలవంతంగా చేస్తున్నారన్నది సదరు యువకుడు ఆరోపణ. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రియురాలితో దిగిన ఫొటోలతో కూడిన పోస్టర్లు అతికించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచిత్ర ఘటన-రాజన్న సిరిసిల్లా జిల్లాలోని తంగళ్లపల్లి ఈ వింత ఘటనకు […]

ఎట్టకేలకు పాత పెన్షన్ స్కీమ్.. 22  ఏళ్త తర్వాత ప్రకటన, ఆ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ

ఎట్టకేలకు పాత పెన్షన్ స్కీమ్.. 22 ఏళ్త తర్వాత ప్రకటన, ఆ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ

Old Pension Scheme-OPS: పాత పెన్షన్ స్కీమ్-OPS పునరుద్ధరించాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. 2004 తర్వాత ఉద్యోగంలో చేరినవారికి ప్రత్యేక పరిస్థితుల మేరకు ఓపీఎస్ విధానం వర్తింపచేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. దీన్ని సీఎస్ఐఆర్ సమర్థించింది. దీంతో ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఆ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త- దేశవ్యాప్తంగా పాత పెన్షన్ స్కీమ్-OPS పునరుద్ధరించాలని చాన్నాళ్లుగా ఉద్యోగాలు […]

Delhi: వాహన యజమానులకు శుభవార్త,  తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు
One Rupee Marriage: విచిత్రమైన పెళ్లి.. కేవలం ఒక్క రూపాయి, ఇంతకీ ఎక్కడో తెలుసా?
మహారాష్ట్రలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన వేలాది సిలిండర్లు.. హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌కు భారీ నష్టం

మహారాష్ట్రలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన వేలాది సిలిండర్లు.. హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌కు భారీ నష్టం

Gas cylinders Videos: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. మహారాష్ట్రను గడిచిన మూడునాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎగ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా చివరకు 3 వేల గ్యాస్ సిలిండర్లు సైతం వర్షాలకు కొట్టుకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు-పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన రెండురోజులుగా ఇరాన్-అమెరికా మధ్య వైమానిక దాడులు జరుగుతున్నాయి. […]

Vijayawada: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌.. ఫోన్‌లో సీక్రెట్ యవ్వారాలు, తీగ లాగితే డొంక కదిలింది
Hyderabad: వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములా.. ఈసారి లోగో వంతు, డిజైన్ చేయండి-లక్ష గెలుచుకోండి

Big Stories

Advertisement
×