// // Latest బ్రేకింగ్ న్యూస్ in India & Today's International News at Big TV Telugu
E-Paper
Advertisement
కేంద్ర మంత్రి రాజీనామా.. కారణం ఇదే!
NTA లో ఊచకోత.. 47 మంది అధికారుల తొలగింపు.. క్రిమినల్ కేసులు నమోదు!
ఈ దేశాల్లో NEET తరహా లీకులు జరిగితే.. మంత్రి రాజీనామా చేస్తారా? శిక్షలేంటీ?

ఈ దేశాల్లో NEET తరహా లీకులు జరిగితే.. మంత్రి రాజీనామా చేస్తారా? శిక్షలేంటీ?

NEET పరీక్ష ప్రశ్నపత్రాల లీక్.. ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందో తెలిసిందే. ప్రభుత్వం ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలని, లీకులను పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలనేది విద్యార్థుల డిమాండ్. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే, కేంద్రం మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. అయితే, కొన్ని దేశాలు ఇలాంటి పరిస్థితులను అస్సలు లైట్‌గా తీసుకోవు. ప్రశ్నపత్రాల లీకేజీలను తీవ్రమైన నేరంగా […]

కోర్టు వీడియోలు వైరల్ చేస్తే.. అంతే సంగతులు.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. NTAకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశాలు!

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. NTAకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశాలు!

Supreme Court: భారతదేశంలోని లక్షలాది మంది వైద్య విద్యాభ్యర్థుల భవిష్యత్తుకు, వారి తల్లిదండ్రుల ఆశలకు సంబంధించిన ఘటనిది. నీట్ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న వివాదాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు.. నీట్ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలకు ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలాని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని విచారణ […]

SSC అభ్యర్థులపై పోలీసుల ప్రతీకారం.. సాహిల్ కంటి చూపుపై రాహుల్ ఆవేదన!
నిరసనకారులకు బిగ్ రిలీఫ్.. కోటి పరిహారం, కేసుల ఎత్తివేతకు కేంద్రం సై- అశుతోష్ రాంకా 

నిరసనకారులకు బిగ్ రిలీఫ్.. కోటి పరిహారం, కేసుల ఎత్తివేతకు కేంద్రం సై- అశుతోష్ రాంకా 

Ashutosh Ranka: కేంద్ర ప్రభుత్వంతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కాక్‌రోచ్ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల నిరసనలు, విద్యావ్యవస్థ సంస్కరణలపై తాము లేవనెత్తిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన వెల్లడించారు. పరిహారం, కేసుల హామీకి కేంద్రం ఓకే.. NEET వ్యవహారంలో బలవన్మరణాలకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో పాటు నిరసనకారులకు పూర్తి చట్టపరమైన రక్షణ […]

ఢిల్లీ జంతర్ మంతర్ నిరసన.. జేపీ నడ్డాకు CJP సంచలన లేఖ!
కొండచరియలు పడి కారు నుజ్జునుజ్జు.. 13 మంది దుర్మరణం!
పెళ్లి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు.. అవి కూడా ఉండాల్సిందే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
దేశంలో మరో పేపర్ లీకేజ్ కలకలం.. రెండు పరీక్షలు రద్దు, అసలేం జరిగింది?

దేశంలో మరో పేపర్ లీకేజ్ కలకలం.. రెండు పరీక్షలు రద్దు, అసలేం జరిగింది?

Paper Leak: దేశంలో పరీక్షా పేపర్ల లీకేజీల పరంపర ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ (UTU)లో చోటుచేసుకున్న పేపర్ లీక్ ఘటన విద్యార్థుల భవిష్యత్తుపై మరోసారి మబ్బులు కమ్ములుకునేలా చేసింది. ఎంతో భవిష్యత్తు ఉంటుందని ఆశపడి ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఈ వార్త గొడ్డలిపెట్టులా మారింది. రెండు సెమిస్టర్లకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. వాట్సాప్ గ్రూప్‌లో క్వశ్చన్ పేపర్లు.. ప్రొఫెసరే […]

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది..  పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది.. పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

Sonia Gandhi On Modi Govt: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థులు. నిరసనకారులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ. విద్యార్థులను దేశ శత్రువుల్లా కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. జవాబుదారీ తనంతో చెప్పాల్సింది పోయి లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచి వేస్తారా అంటూ ఘాటుగా విమర్శించారు. నీట్ వ్యవహారంపై నోరువిప్పిన సోనియా-నేషనల్ పేపర్ ది హిందూలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఓ […]

ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. దయచేసి ఆ ఒక్క పని చేయొద్దు!

ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. దయచేసి ఆ ఒక్క పని చేయొద్దు!

Student Protest: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కష్టపడి చదివే ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న లీకేజీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. దేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ సాగుతున్న ఈ ఉద్యమానికి సమాజంలోని అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. పాత జ్ఞాపకంతో సల్మాన్ సందేశం.. ఈ […]

రీల్ కాస్త రియల్ లైఫ్.. ఓ యువకుడి పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, ఆ ఒక్క కారణంతో-  వీడియో వైరల్

Big Stories

Advertisement
×