E-Paper
Advertisement

కేంద్ర మంత్రి రాజీనామా.. కారణం ఇదే!

కేంద్ర మంత్రి రాజీనామా.. కారణం ఇదే!
Advertisement

Ravneet Singh Bittu: కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఇప్పటివరకు ఆయన కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. రాజ్యసభ ఎంపీగా ఆయన పదవీకాలం ముగియడంతోనే నిబంధనల ప్రకారం ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

పంజాబ్ రాజకీయాల్లో సుపరిచితుడైన రవ్‌నీత్‌ సింగ్‌, వచ్చే ఏడాది అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన మొదటినుంచీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలంగా నిలబెట్టేందుకు, పంజాబ్ రాజకీయాలపై పూర్తి దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

Also Read: NTA లో ఊచకోత.. 47 మంది అధికారుల తొలగింపు.. క్రిమినల్ కేసులు నమోదు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×