E-Paper
Advertisement
షాకింగ్ ఘటన.. బ్యాంక్ మేనేజర్‌ని కొట్టిన మాజీ సీఎం మనవరాలు, వీడియో వైరల్
ఢిల్లీ కేంద్రంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రేసులో కీలక నేత!
శాంతించిన దిల్లీ.. నిరసనలు విరమణ.. తిరిగి ప్రారంభమైన మెట్రో స్టేషన్లు!
దిగొచ్చిన మోదీ సర్కార్! సిజెపి షరతులన్నింటికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!

Rahul Gandhi: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ స్పందిచారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మన విద్యా వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ఒక గొప్ప ముందడుగు పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులారా, చాలా బాగా చేశారు. మీ అందరి పట్ల మేము గర్విస్తున్నాముని కొనియాడారు. ఇంకా రెండు డిమాండ్లు.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, మరియు తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి వీధుల్లోకి వచ్చి దృఢంగా నిలబడిన ప్రతి యువతకు, విద్యార్థికి అనేక అభినందనలు […]

రాజీనామా సరిపోదు.. ఆ డిమాండ్స్ మిగిలే ఉన్నాయ్.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
లవర్‌తో తోటి ఉద్యోగి ఫ్రెండ్ షిప్.. కట్ చేస్తే దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
నీట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
టైఫాయిడ్ బారిన పడ్డ CJP అధినేత అభిజీత్ దిప్కే.. హాస్పిటల్ బెడ్ నుంచే ఉద్యమానికి పిలుపు.. కేంద్రానికి డెడ్‌లైన్!

టైఫాయిడ్ బారిన పడ్డ CJP అధినేత అభిజీత్ దిప్కే.. హాస్పిటల్ బెడ్ నుంచే ఉద్యమానికి పిలుపు.. కేంద్రానికి డెడ్‌లైన్!

Abhijit Dipke: సంచలన నిరసనలతో వార్తల్లో నిలుస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు నిర్వహించిన రక్త పరీక్షల్లో టైఫాయిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ, ఉదయం-సాయంత్రం IV సలైన్ తీసుకుంటున్నారు. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆయన హాస్పిటల్ బెడ్ నుంచే ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, తమ పోరాటం ఆగేది […]

నిరసన ఒక హక్కు.. శుభ్రత ఒక బాధ్యత.. జంతర్ మంతర్‌ను అద్దంలా మార్చిన జెన్ జెడ్
వీడియోలతో ఆటలొద్దు.. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ ఫైర్

వీడియోలతో ఆటలొద్దు.. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi: దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET), నెట్ (NET) పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ప్రస్తుతం దేశ రాజకీయాన్ని తీవ్రంగా ఉనికిసేస్తోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర వైఖరిని ఎండగడుతూ, విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. వీడియోలతో […]

CJP ఆందోళనలు.. 17 మెట్రో స్టేషన్లు బంద్, స్తంభించిన ప్రయాణాలు!

CJP ఆందోళనలు.. 17 మెట్రో స్టేషన్లు బంద్, స్తంభించిన ప్రయాణాలు!

Delhi Metro: ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. CJP చేపట్టిన నిరసన ప్రదర్శనలు రాజధానిని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. రోజురోజుకూ ఈ ఆందోళనలకు మద్దతుదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే, సమస్య మరింత తీవ్రరూపం దాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (DMRC) భద్రతా కారణాల […]

ప్రధాన్ రాజీనామా చేయకున్నా దీక్ష విరమణ ఎందుకు? సోనమ్ వాంగ్‌చుక్ ఆన్సర్ ఇదే!
ఆకలి తీర్చడమే నేరమైందా.. ఢిల్లీ విద్యార్థులకు అన్నం పెట్టినందుకు ఇల్లంతా అరెస్టే.. అసలేం జరిగింది?

ఆకలి తీర్చడమే నేరమైందా.. ఢిల్లీ విద్యార్థులకు అన్నం పెట్టినందుకు ఇల్లంతా అరెస్టే.. అసలేం జరిగింది?

Delhi protest: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు నీళ్లు, భోజనం అందిస్తూ మానవతా దృక్పథం చాటుకున్న జునైద్ కుటుంబంపై పోలీసుల వేధింపుల పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జంతర్‌మంతర్ వేదికగా పోరాడుతున్న వారికి తొలి రోజు నుంచే ఆపన్నహస్తం అందిస్తున్న జునైద్‌కు ఊహించని రీతిలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. “ఢిల్లీ వీడి స్వగ్రామానికి వెళ్లిపోవాలి” అంటూ గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ పోలీసులు అతనికి హెచ్చరికలు జారీ చేయడం, దానికి అతను లొంగకపోవడంతోనే ఈ వేధింపుల పర్వం మొదలైందని […]

Big Stories

Advertisement
×