// // Read news articles, stories, and updates written by Mavuri Satyanarayana on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ఒక TB డేటా లీక్.. బ్యాంక్ కస్టమర్లకు షాక్, డార్క్‌వెబ్‌లో డేటా ప్రత్యక్షం
పసిడి ప్రియులకు షాక్.. గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం-వెండి ధరలు

పసిడి ప్రియులకు షాక్.. గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం-వెండి ధరలు

Gold Price Today: మధ్య ప్రాచ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో మదుపరుల చూపు లోహాలపై పడింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో సోమవారం మార్కెట్లో బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మధ్యప్రాచ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అమెరికా-ఇరాన్ దాడులను ఇరు దేశాలు తాత్కాలికంగా నిలిపి వేశాయి. శాంతి నెలకొంటుందని భావించిన మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. క్రూడాయిల్ ధరలు సోమవారం 5 శాతానికి పడిపోయాయి. ప్రస్తుతం […]

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

Students Holidays: ఆగష్టు నెల విద్యార్థులకు పండగే పండగ. ఎందుకంటే ఏకంగా డజను సెలవులు రాబోతున్నాయి. పండగలేవీ లేవు కదా.. అన్ని సెలవులు ఎలా అని భావిస్తున్నారా? అక్కడికే వచ్చేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవం, బోనాలు, మిలాద్-ఉన్-నబి వంటి పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ఇప్పుడు ఆ జాబితాను చూద్దాం. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు-ఏపీ-తెలంగాణల్లోని విద్యార్థులకు శుభవార్తం. స్కూల్, కాలేజీలు మొదలైన రెండు నెలలకే విద్యార్థులకు సెలవులు మొదలయ్యాయి. ఈసారి ఆగష్టు నెల విద్యార్థులకు […]

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. 60 రోజుల్లో ఎన్నికలు, కార్యకర్తలను సిద్ధం చేస్తున్న రాజకీయ పార్టీలు
కర్నూలులో రాత్రి హైటెన్షన్.. బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద గాల్లో కాల్పులు.. భయాందోళనలో స్థానికులు

కర్నూలులో రాత్రి హైటెన్షన్.. బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద గాల్లో కాల్పులు.. భయాందోళనలో స్థానికులు

Kurnool: కర్నూలు పట్టణంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో ఇద్దరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఉన్నట్లుండి గన్ శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది? కర్నూలులో రాత్రి హైటెన్షన్- కర్నూలులో జోహరపురంలో ఆదివారం సాయంత్రం స్థానిక బ్యాడ్మింటన్ అకాడమీ వద్దకు వచ్చారు. కారులోని దిగిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గన్‌తో ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ […]

రోజాకు పోలీసులు నోటీసులు.. షాకైన వైసీపీ నేతలు, బెదిరింపులకు భయపడేది లేదు-రోజా
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్
కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

Commonwealth Games-2026: ఆటల్లో కెల్లా జిమ్నాస్టిక్స్ గేమ్ చాలా డేంజర్ అని చెబుతుంటారు. అంతా గాల్లో చేసే విన్యాసాలు కావడంతో తేడా వస్తే ఆట లేమోగానీ, ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందని క్రీడా నిపుణులు చెబుతుంటారు. సరిగ్గా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 గేమ్స్ అదే జరిగింది. ఓ ఇంగ్లీష్ జిమ్నాస్ట్ తన ప్రదర్శనను పూర్తి చేస్తుండగా చేయి జారిపోయి తల కిందులుగా నేలపై పడిపోయాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. కామన్వెల్త్ గేమ్స్-2026- శుక్రవారం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026 […]

సినిమా రేంజ్ సీన్.. స్తంభం కింద పులి పహారా, దెబ్బకు స్తంభాలెక్కిన ఉద్యోగులు!
ఏమరుపాటు వద్దు.. టార్గెట్ నెలన్నర- సీఎం చంద్రబాబు
వైఎస్ షర్మిలకు ఆపరేషన్.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్, అన్నయ్య వచ్చారా?
కేవలం ఆరంభం.. ఇంకా ఉందంటూ.. అభిజీత్ దీప్కే వీడియో మెసేజ్
పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వరంగల్‌కు కేటీఆర్, హరీష్‌రావు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వరంగల్‌కు కేటీఆర్, హరీష్‌రావు

Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆయనను వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే వరంగల్‌‌కు కేటీఆర్, హరీష్ రావులు బయలుదేరారు. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు  ఊపిరితిత్తుల్లో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. వెంటనే […]

ఓపెనింగ్‌కు భోగాపురం ఎయిర్‌పోర్టు రెడీ.. 17 నుంచి రాకపోకలు మొదలు
షాకింగ్ ఘటన.. బ్యాంక్ మేనేజర్‌ని కొట్టిన మాజీ సీఎం మనవరాలు, వీడియో వైరల్

Big Stories

Advertisement
×