// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
CM Revanth: తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్ బాసట.. సీఎం రేవంత్ రెడ్డితో చంద్రశేఖరన్ భేటీ

CM Revanth: తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్ బాసట.. సీఎం రేవంత్ రెడ్డితో చంద్రశేఖరన్ భేటీ

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి వేదికగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ ప్రణాళికలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల విధానాలను ముఖ్యమంత్రి వివరించారు. కేవలం పెట్టుబడులే లక్ష్యం కాకుండా.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రూపొందించుకున్న విజన్‌ను ప్రపంచానికి పరిచయం […]

Telangana Police: ఇక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. పోలీసులే మీ ఇంటికి వచ్చి..
Uttam Kumar: సర్పంచ్ ఎన్నికల జోష్‌ను కొనసాగిద్దాం.. మున్సిపాలిటీల్లో సత్తా చాటుదాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar: సర్పంచ్ ఎన్నికల జోష్‌ను కొనసాగిద్దాం.. మున్సిపాలిటీల్లో సత్తా చాటుదాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాబోయే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి విజయకేతనం ఎగురవేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆశించిన […]

Lucky Draw Scam: ఫాలోయింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చా? ఇన్‌ఫ్లుయెన్సర్ నరేందర్ అక్రమాలపై పోలీసుల కొరడా
Jeevan Reddy: అవమానం భరించలేను.. కాంగ్రెస్ సమావేశం నుండి వెళ్లిపోయిన జీవన్ రెడ్డి
Kodandareddy Nashik visit: నాసిక్‌లో తెలంగాణ రైతు కమిషన్ రెండో రోజు పర్యటన..సహ్యాద్రి ఫార్మ్స్ ఎండీతో కీలక భేటీ
MD Ashok Reddy: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వాసులకు ఊరట.. రంగంలోకి దిగిన జలమండలి బాస్
ACB Raids: ఏసీబీ వలకి చిక్కిన భారీ తిమింగలం.. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు, రూ.100 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

ACB Raids: ఏసీబీ వలకి చిక్కిన భారీ తిమింగలం.. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు, రూ.100 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య అధికారికంగా ప్రకటించారు. ఎనిమిది చోట్ల ఏకకాలంలో తనిఖీలు వెంకట్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు, మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, రాక్ టౌన్ కాలనీలోని ఆయన […]

Sajjanar IPS: తిరుమలగిరి రోడ్డు ప్రమాదం.. సజ్జనార్ రోడ్ సేఫ్టీ టిప్స్.. GHMCకీ చెప్పండని జనాలు కామెంట్స్!
HYDRAA: మురుగు నుంచి ముక్తి.. సరూర్‌నగర్ చెరువుకు హైడ్రా కొత్త హంగులు

HYDRAA: మురుగు నుంచి ముక్తి.. సరూర్‌నగర్ చెరువుకు హైడ్రా కొత్త హంగులు

HYDRAA: స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు. ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో త్వ‌ర‌లోనే ప‌నులు చేప‌డ‌తామ‌ని చెప్పారు. 140 ఎక‌రాల‌కు పైగా ఉన్న చెరువు ప‌రిధిలో చాలా వ‌ర‌కు నివాసాలు వ‌చ్చేశాయి. ఇప్పుడు వాటి జోలికి వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకా 90 ఎక‌రాల‌కు పైగా మిగిలి ఉన్న చెరువునే అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. న‌గ‌రంలో పెద్ద చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారు […]

MLC Kavitha: కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ కవిత.. ‘పదేళ్లు గుర్తుకురాని జిల్లా.. ఇప్పుడు ఉద్యమాలా?’

MLC Kavitha: కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ కవిత.. ‘పదేళ్లు గుర్తుకురాని జిల్లా.. ఇప్పుడు ఉద్యమాలా?’

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ కేటీఆర్ చేపట్టిన ఆందోళనలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో లేని డిమాండ్, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందని ఆమె విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది..? సికింద్రాబాద్ జిల్లా చేయాలని ప్రస్తుతం ఉద్యమం చేస్తున్న కేటీఆర్‌ను చూస్తుంటే తనకు నవ్వు వస్తోందని కవిత వ్యాఖ్యానించారు. గత పదేళ్ల […]

Harish rao : హరీష్ రావు విలనా? విక్టిమా?
Medaram Jatara: మేడారంలో మొదలైన జాతర సందడి.. మండెమెలిగే పూజలతో వనదేవతల ఉత్సవాలకు అంకురార్పణ!

Medaram Jatara: మేడారంలో మొదలైన జాతర సందడి.. మండెమెలిగే పూజలతో వనదేవతల ఉత్సవాలకు అంకురార్పణ!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాకుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ముహూర్తం ఖరారైంది. నేడు నిర్వహించిన మండెమెలిగే పూజలతో ఈ చారిత్రాత్మక జాతరకు అధికారికంగా అంకురార్పణ జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు కోట్లాదిగా తరలివచ్చే ఈ మహా వేడుకకు సంబంధించి గిరిజన సంప్రదాయం ప్రకారం ఆదివాసీ పూజారులు తొలి పూజలు నిర్వహించారు. ఆలయాల శుద్ధి – సంప్రదాయ వేడుక.. జాతర ప్రారంభోత్సవంలో భాగంగా మేడారంలోని సమ్మక్క ఆలయం, […]

Davos WEF: దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల జాతర.. రూ. 7,000 కోట్లకు పైగా ఒప్పందాలు.. ఏఐ, క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ!

Davos WEF: దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల జాతర.. రూ. 7,000 కోట్లకు పైగా ఒప్పందాలు.. ఏఐ, క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ!

దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం వివిధ అంతర్జాతీయ సంస్థలతో జరిపిన చర్చలు సఫలమై, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. హైదరాబాద్‌లో లోరియల్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ప్రపంచ ప్రసిద్ధ బ్యూటీ బ్రాండ్ ‘లోరియల్’ (L’Oreal) తన మొట్టమొదటి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోరియల్ […]

Big Stories

Advertisement
×