// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Harish Rao: ముగిసిన హరీష్ రావు విచారణ.. ఎనిమిది గంటల పాటు సిట్ ప్రశ్నల వర్షం
Mahesh Kumar Goud: కేటీఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు..  పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: కేటీఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు..  పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ గురించి తెలుసుకుంటే ఈ కేసు తీవ్రత ఏంటో అర్థమవుతుందని, ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం ఈ దేశంలో చట్టప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ […]

Fake Challan: హైదరాబాద్ వాసులూ.. ట్రాఫిక్ చలానా కట్టే ముందు జాగ్రత్త..! మోసగాళ్ల కొత్త పంజా

Fake Challan: హైదరాబాద్ వాసులూ.. ట్రాఫిక్ చలానా కట్టే ముందు జాగ్రత్త..! మోసగాళ్ల కొత్త పంజా

హైదరాబాద్ మహా నగరంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో పంపిస్తున్న ‘ఫేక్ చలానా’ మెసేజ్‌లు కలకలం రేపుతున్నాయి. పోలీసులు ఎన్ని అవేర్‌నెస్ కార్యక్రమాలు చేపడుతున్నా.. ఎంతో మంది విద్యావంతులు సైతం ఈ మాయలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వాహనదారుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నారు. భాగ్య […]

Pending Chalan: పెండింగ్ చలానాలపై హైకోర్టు కీలక తీర్పు.. వాహనదారులను వేధించొద్దని పోలీసులకు ఆదేశం!

Pending Chalan: పెండింగ్ చలానాలపై హైకోర్టు కీలక తీర్పు.. వాహనదారులను వేధించొద్దని పోలీసులకు ఆదేశం!

Pending Chalan: పెండింగ్ చలానాల వసూలు విషయంలో ట్రాఫిక్ పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించాలంటూ వాహనదారులను పోలీసులు బలవంతపెట్టకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా వాహనాలను ఆపి బైక్ కీలు లాక్కోవడం లేదా వాహనాలను నిలిపివేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. పెండింగ్ చలానాలు చెల్లించాలని వాహనదారులను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపెట్టకూడదని కోర్టు ఆదేశించింది. చలానాలు కట్టాలని బైక్ కీలు లాక్కోవడం […]

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలంగాణ మొత్తం కొడైకుస్తుంది.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలంగాణ మొత్తం కొడైకుస్తుంది.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కోడై కూస్తున్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరును ఎండగట్టారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కవిత స్వయంగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కవిత కుటుంబ […]

Vemulawada Rajanna: LLB భర్త.. B.Com భార్య.. రాజన్న సన్నిధిలో భిక్షాటన.. వేములవాడలో వెలుగు చూసిన కన్నీటి గాథ!

Vemulawada Rajanna: LLB భర్త.. B.Com భార్య.. రాజన్న సన్నిధిలో భిక్షాటన.. వేములవాడలో వెలుగు చూసిన కన్నీటి గాథ!

Vemulawada Rajanna: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మనసును కలచివేసే ఒక హృదయ విదారక గాథ వెలుగులోకి వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న యాచకులకు అధికారులు నిర్వహించిన కౌన్సిలింగ్‌లో, ఉన్నత విద్యావంతులైన ఒక దంపతుల దీనస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. వేములవాడ రాజన్న సన్నిధిలో యాచిస్తున్న వారిలో కరీంనగర్‌కు చెందిన జలంధర్ రెడ్డి, శిరీష అనే దంపతులు ఉన్నారు. జలంధర్ రెడ్డి ఎల్ఎల్బి (LLB) పూర్తి చేయగా, […]

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హరీష్ రావు.. ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి!
Santhosh Rao : హ్యాపీ రావు అన్ హ్యాపీ.. ఈడీకి చేరిన పంచాయితీ!

Santhosh Rao : హ్యాపీ రావు అన్ హ్యాపీ.. ఈడీకి చేరిన పంచాయితీ!

బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ప్రస్తుతం గులాబీ పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నేరుగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఆరోగ్యం, బాగోగులు చూసుకునే వారనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గ్రీన్ చాలెంజ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమంతో ఆయన ప్రత్యేకంగా పేరు సంపాదించారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం అధికారం లేకపోవడంతో ఆయన పార్టీకి, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన్ను కేటీఆర్ […]

Medaram Jatara 2026: మేడారం వెళ్లలేకపోతున్నారా? ప్రసాదం ఇంటికే.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు!
Harish Rao: హరీష్ రావుపై సిట్ విచారణ.. మూడు గంటల పాటు కొనసాగిన తొలి సెషన్!
KTR: అది దాచడానికే ఈ డ్రామాలు.. అంతా దండుపాళ్యం బ్యాచ్: కేటీఆర్
BRS : బావబామ్మర్దిలకు వణుకు పుట్టిస్తున్న సిట్.. శరణమే గతా!
Nalgonda District Farmers: రుణమాఫీ.. న్యాయం కావాలంటూ కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా రైతులు
Nizamabad: వేట మొదలైంది.. రంగంలోకి దిగిన తెలంగాణ జాగృతి

Big Stories

Advertisement
×