// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Telangana Jagruthi Kavitha: మున్సిపల్ ఎన్నికలపై కవిత క్లారిటీ.. పోటీ చేస్తారా? లేదా? అసలు విషయం ఇదే!

Telangana Jagruthi Kavitha: మున్సిపల్ ఎన్నికలపై కవిత క్లారిటీ.. పోటీ చేస్తారా? లేదా? అసలు విషయం ఇదే!

Telangana Jagruthi Kavitha: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన స్పందనను తెలియజేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పాత్ర ఏమిటన్న దానిపై ఆమె స్పష్టతనిచ్చారు. తెలంగాణ జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదని, కేవలం ఒక సామాజిక, సాంస్కృతిక సంస్థగా […]

Davos-2026: దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ విజన్-2047 ప్రదర్శన

Davos-2026: దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ విజన్-2047 ప్రదర్శన

Davos-2026: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా చిరంజీవితో కలిసి ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుపై తెలంగాణ తన సత్తా చాటుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల టీమ్ దావోస్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు కంపెనీలతో కీలక […]

BRS : ఓ వైపు కేసులు.. మరోవైపు ఎన్నికలు.. తలలు పట్టుకుంటున్న గులాబీ నేతలు!

BRS : ఓ వైపు కేసులు.. మరోవైపు ఎన్నికలు.. తలలు పట్టుకుంటున్న గులాబీ నేతలు!

బీఆర్ఎస్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జోరు కనిపిస్తున్నది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఆ బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించింది. ఎన్నికల గెలుపు బాధ్యతను సైతం వారికే అప్పగించింది.రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేకు అధిష్టానం సూచించింది. ఇక బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల విజయ బాధ్యతలను కొత్త ఇన్‌చార్జులను నియమించి వారికి అప్పగించింది. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా మున్సిపల్ ఎన్నికల […]

Davos-2026: ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ హైదరాబాద్‌లో.. నవంబర్‌లో ప్రారంభం
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్.. మరో ఆరుగురు నేతలకు నోటీసులు?
Telangana Municipal Elections:  బీజేపీ చీఫ్‌కి కొత్త టాస్క్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్, త్రిముఖ వ్యూహాం
CM Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. అసలేముంది ఆ లేఖలో?
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ నిజం కాదా? కవిత మాటలు వినబడటం లేదా? బీఆర్ఎస్ నేతలకు ఎంపీ చామల సూటి ప్రశ్న

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ నిజం కాదా? కవిత మాటలు వినబడటం లేదా? బీఆర్ఎస్ నేతలకు ఎంపీ చామల సూటి ప్రశ్న

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను పక్కదారి పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సిట్ విచారణలో ఉన్న అసలు అంశాలను పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు […]

HYDRAA: కబ్జాదారుల చెరలో నలిగిన నర్సరీ.. బాచుపల్లిలో ‘హైడ్రా’ భారీ యాక్షన్, రూ.300 కోట్ల విలువైన పార్కు స్థలం స్వాధీనం!
Google Telangana Partnership: తెలంగాణతో గూగుల్ భారీ డీల్.. వ్యవసాయం, ట్రాఫిక్‌కు ఏఐ దన్ను!
Ramachandra Rao: నైని బ్లాక్ టెండర్ల రద్దు వెనుక అసలు రహస్యం అదే: రామచంద్ర రావు! 
Telangana Rising 2047: ప్రపంచ వేదికపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం.. ఏఐ యుగంలో తెలంగాణ రైజింగ్!
Durgam Cheruvu: దుర్గం చెరువుపై హైడ్రా ఫోకస్.. మురుగు నీరు కలిపితే సహించేది లేదు!
Harish Rao: నన్ను ప్రశ్నలు అడగడం కాదు.. వాళ్లకే నేను వందల ప్రశ్నలు వేశాను, హరీష్ రావు ధ్వజం

Big Stories

Advertisement
×