E-Paper
Advertisement
Seethakka: వేసవి తాగునీటి సరఫరాపై.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుముల వాన, వీళ్లు బయటకు రావొద్దు!

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుముల వాన, వీళ్లు బయటకు రావొద్దు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడుతున్నాయి. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ అన్నదాతలకు మాత్రం కన్నీరు మిగిలిస్తున్నాయి. అన్నదాతల ఆవేదన.. పంట చేతికి వచ్చే కీలక సమయంలో ఈ వర్షాలు పడటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన […]

Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

Jupally Krishna Rao:  స్వేచ్ఛ, బ్యూరో :  నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని రెండ‌వ భ‌ద్రాద్రిగా పేరుగాంచిన‌ సిర్సనగండ్ల క్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి జూపల్లి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: IRCTC Air Tour Package: మైసూరు To […]

Jeevan Reddy: ఫలించని శ్రీధర్ బాబు చర్చలు.. పార్టీ మార్పు విషయంలో తగ్గేదేలే, ఇది జీవన్ రెడ్డి ఆవేదన

Jeevan Reddy: ఫలించని శ్రీధర్ బాబు చర్చలు.. పార్టీ మార్పు విషయంలో తగ్గేదేలే, ఇది జీవన్ రెడ్డి ఆవేదన

జగిత్యాల రాజకీయాల్లో సంచలనం రేపుతూ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జరిపిన చర్చలు పూర్తిగా విఫలమైనట్టు సమాచారం.. జీవన్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మంత్రులు ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి శ్రీధర్ […]

Rythu Bharosa: రైతు భరోసా అప్లికేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. త్వరగా ఇలా అప్లై చేసుకోండి.!
Hookah Raids: నిబంధనలు అతిక్రమిస్తే ఊపేక్షించేది లేదు.. అర్ధరాత్రి హుక్కా అడ్డాలపై మెరుపు దాడులు.. పోలీసుల ఉక్కుపాదం
Jeevan Reddy: జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ.. మంత్రులతో రేవంత్ రాయభారం.. బుజ్జగింపులు ఫలించేనా?
POCSO Cases: రాష్ట్రంలో పోక్సో కేసుల కలకలం.. ఒక్క రోజులో ఇన్నికేసులా..?
Harish Rao: మా కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శల దాడి
TGPSC Jobs: నియామక పత్రాలలో రికార్డు సృష్టించిన తెలంగాణ సర్కార్..!

TGPSC Jobs: నియామక పత్రాలలో రికార్డు సృష్టించిన తెలంగాణ సర్కార్..!

TGPSC Jobs: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని సర్కార్ విమర్శించింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షాపత్రాలు లీక్ కు కారణమైందని పేర్కొంది. దీంతో రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ నవ్వులపాలైందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికిఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూపీఎస్సీ స్థాయిలో టీజీపీఎస్సీని పునర్ వ్యవస్థీకరించడంతో పాటు నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు […]

Huzurabad Politics: పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్.. తిరగబడ్డ అనుచరులు.. పార్టీ మారేందుకు సన్నద్ధం!

Huzurabad Politics: పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్.. తిరగబడ్డ అనుచరులు.. పార్టీ మారేందుకు సన్నద్ధం!

Huzurabad Politics: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలే పరిణామాలు కనిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన స్థానిక నేతలు, అనుచరులు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే హూజూరాబాద్ నియోజక వర్గంలోని 5 మండలాల బీఆర్ఎస్ నేతలు ఏకమైనట్లు సమాచారం. కౌశిక్ రెడ్డి తమపై కక్షగట్టారంటూ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు జమ్మికుంటలోని ఓ రిసార్టులో రహస్య […]

New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు
Telangana Budget: బడ్జెట్ అంతా ఓకే గానీ.. పాపం మూడు కార్పొరేషన్ల పరిస్థితే.. అగమ్య గోచరం!
TG Budget 2026: రాష్ట్రంలో కీరోల్ పోషించే రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు.. తగ్గినవి పెరిగినవి ఇవే..?

TG Budget 2026: రాష్ట్రంలో కీరోల్ పోషించే రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు.. తగ్గినవి పెరిగినవి ఇవే..?

TG Budget 2026: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పద్దు కింద విద్యుత్ రంగానికి రూ.21,285 కోట్లు ప్రతిపాదించింది. కాగా గతంకంటే రూ.64 కోట్లు మాత్రమే అదనంగా ప్రతిపాదనలు చేసింది. 2025-26లో భాగంగా రూ.21,221 కోట్లు ప్రతిపాదించింది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తూనే.. సంప్రదాయ ఇంధన వనరులను, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో […]

Big Stories

Advertisement
×