E-Paper
Advertisement
Chennai Rains : చెన్నైలో రోడ్లన్నీ జలమయం..

Chennai Rains : చెన్నైలో రోడ్లన్నీ జలమయం..

Chennai Rains : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, మధురై, కడలూరు, తిరువళ్లూరు, కోయంబేడు, కాంచీపురం, చెంగల్‌పట్టులో ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. భారీవర్షాలకు మైలాడుదురై సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరద పోటెత్తడంతో చెరువు కట్టలు తెగిపోవడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఊటీ ఘాట్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయంబత్తూరులోని డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నైలో కురిసిన వర్షానికి […]

Srilanka Boats Enter India : భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ శ్రీలంక బోట్లు
Nalini Released : 32 ఏళ్ల తరువాత విముక్తి..
Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..
Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?
Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?
Afghanistan : తాలిబన్ల మరో అరాచకం.. అక్కడ మహిళలపై నిషేదం..

Afghanistan : తాలిబన్ల మరో అరాచకం.. అక్కడ మహిళలపై నిషేదం..

Afghanistan : అప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మహిళలు బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో, జిమ్స్‌లో కనిపించకూడదని క్రూరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. 2021లో అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లడం ప్రారంభించిన తరువాత.. ఆ దేశం అక్కడి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అనేక మంది ప్రజలు తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్‌లో ఉన్న విమానాన్ని ఎక్కే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల […]

Kerala Governor : గవర్నర్‌ను ఛాన్స్‌లర్ పదవి నుంచి తొలగించిన కేరళ ప్రభుత్వం..
MCD Election : ఆప్ 10 హామీలు.. ఢిల్లీలో బీజేపీతో ఢీ అంటే ఢీ
Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు

Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు

Supreme Court : ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్‌–డేటింగ్‌ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. శివలింగ ఆకృతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ సంరక్షణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడింది. ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు […]

Rajeev Gandhi : రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశం
Vandebharath Rail : సౌత్ కు వందేభారత్‌ రైలు.. ప్రారంభించిన మోదీ
ED Notice To Hemant Soren : సొరెన్‌కు మరోసారి ఈడీ నోటీసులు..
Aruna Miller : కీలక పదవిని చేపట్టి.. అమెరికాలో చరిత్ర సృష్టించిన అరుణ మిల్లర్..

Big Stories

Advertisement
×