E-Paper
Advertisement

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..
Advertisement

Odisha Maoists : ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పరిధిలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. రామగిరి అటవీ ప్రాంతంలో ఎస్‌ఓజీతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 10, 11వ తేదీల్లో రాత్రి రామగిరి అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందుకున్న తరువాత కూంబింగ్‌ మొదలు పెట్టినట్లు సౌత్ రేంజ్ డీఐజీ రాజేష్ పండిట్ తెలిపారు.

ఒడిశా పోలీసులు, BSF, SOG జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రాజేష్ పండిట్ చెప్పారు. ఎదురుకాల్పుల తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక టిఫిన్ బాంబు, 3 రైఫిళ్లు, డిటోనేటర్లు, సోలార్ మొబైల్ ఛార్జర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మావో పుస్తకాలు, యూనిఫాం, గంజాయి ఇతర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×