E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Jana Sena Foundation Day: గిరిజన పల్లెల్లో జనసేనాని.. చిన్నారులతో పవన్ ముచ్చట్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!
Musi Project: మూసీ ‘పీపీటీ’ వార్.. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడమే లక్ష్యం.. తెలంగాణ భవన్‌లో నేడే బిగ్ ఫైట్!

Musi Project: మూసీ ‘పీపీటీ’ వార్.. కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడమే లక్ష్యం.. తెలంగాణ భవన్‌లో నేడే బిగ్ ఫైట్!

Musi Project: తెలంగాణ రాజకీయాల్లో మూసీ నది పునరుజ్జీవం అంశం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల (PPT) యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్‌కు కౌంటర్‌గా.. నేడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక వివరణ ఇవ్వనుంది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొని మూసీ ప్రాజెక్టుపై పార్టీ వైఖరిని, ప్రత్యామ్నాయ ప్రణాళికలను వివరించనున్నారు. […]

Double Murder: పటాన్‌చెరులో కిరాతకం.. అర్థరాత్రి వాచ్‌మెన్ దంపతులపై రాడ్లతో అటాక్!
Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కొండగట్టు సాక్షిగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Ooty Toy Train: మేఘాలను తాకుతూ.. సొరంగాల్లోకి దూసుకెళ్తూ.. ఊటీ టాయ్ ట్రైన్‌లో ఎన్నో ప్రత్యేకతలు
RTC Workers Issues: రిటైర్డ్ ఉద్యోగుల సొమ్ముపై రేవంత్ సర్కార్ కన్ను? హరీశ్ రావు సంచలన కామెంట్స్!
Uniform Civil Code: షరియత్ చట్టం రద్దు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదే!

Uniform Civil Code: షరియత్ చట్టం రద్దు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదే!

Uniform Civil Code: దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో, న్యాయ వ్యవస్థలో నివురుగప్పిన నిప్పులాంటి అంశం యూనిఫాం సివిల్ కోడ్. దీనిపై సుప్రీంకోర్టు చేసిన లేటెస్ట్ కామెంట్స్‌.. మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయ్. ముఖ్యంగా.. ముస్లిం మహిళల వారసత్వ హక్కులపై విచారణ సమయంలో.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయ్. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు, దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితుల క్రమంలో.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తీవ్ర […]

Ganja Seized: సికింద్రాబాద్ గంజాయి ముఠా గుట్టు రట్టు .. 11 కేజీల సీజ్.. ఏడుగురు అరెస్ట్!

Ganja Seized: సికింద్రాబాద్ గంజాయి ముఠా గుట్టు రట్టు .. 11 కేజీల సీజ్.. ఏడుగురు అరెస్ట్!

Ganja Seized: సికింద్రాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా , విక్రయాలపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ , చిలకలగూడ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు ప్రధాన గంజాయి విక్రయదారులు కాగా.. మిగిలిన నలుగురు గంజాయిని కొనుగోలు చేస్తున్న వినియోగదారులుగా గుర్తించారు. నిందితుల […]

Bhoothpur Tragedy: విషాదం.. కన్న బిడ్డలను బావిలోకి తోసేసి.. తల్లి కూడా!
Road Accident: షాపూర్ వద్ద లారీ బీభత్సం..  ఇద్దరు ఇంటర్ విద్యార్థుల బలి
Srinivas Suicide: భర్త కష్టపడితే భార్యకు పోలీస్ జాబ్.. చివరకు భార్య టార్చర్ తట్టుకోలేక భర్త..
Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’..  చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చింతామోహన్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ […]

LPG Shortage: ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారా? పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ

LPG Shortage: ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారా? పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ

LPG Shortage: దేశంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపై పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలని, తక్షణమే దీనిపై ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన […]

Venkatagiri Politics: ఆఫీస్ మెట్లు ఎక్కాలంటే ‘ఆమె’ పర్మిషన్ ఉండాల్సిందేనా? వెంకటగిరి టీడీపీలో అసలేం జరుగుతుంది?

Venkatagiri Politics: ఆఫీస్ మెట్లు ఎక్కాలంటే ‘ఆమె’ పర్మిషన్ ఉండాల్సిందేనా? వెంకటగిరి టీడీపీలో అసలేం జరుగుతుంది?

Venkatagiri Politics: ఆ నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు ఎందుకంత అసంతృప్తితో కనిపిస్తున్నారు? టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అన్ని వ్యాపారాలు నావే..నేను చెప్పిందే ఇక్కడ జరగాలంటూ తమ్ముళ్లకు వార్నింగులు ఇస్తుండటంతో వారు విసిగి వేసారి పోయారా? మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్న ఘటనలు తరచుగా వింటుంటాం. కానీ ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య ఇంట్లో నుంచి ఆధిపత్యం చేస్తూ, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంట. ఇప్పుడు అదే టీడీపీ […]

CID Investigation: 20 వేల ఎకరాల భూ స్కామ్.. ఫైళ్ల దహనం వెనుక ‘అదృశ్య హస్తం’ ఎవరిది?

Big Stories

Advertisement
×