E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Assam Election 2026: అస్సాం పీఠంపై ‘హ్యాట్రిక్’ గురి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదే!
Bengal Elections: బెంగాల్ రణక్షేత్రం.. మమతకు చెక్ పెట్టేందుకు మోదీ మాస్టర్ ప్లాన్!
State Elections 2026: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?

State Elections 2026: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?

State Elections 2026: భారత్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. సౌత్‌లో తమిళనాడు, కేరళ.. నార్త్‌లో బెంగాల్, అస్సాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయ్. దాంతో.. దేశం మొత్తం ఇంట్రస్టింగ్ పొలిటికల్ డిబేట్ మొదలైంది. అదేమిటంటే.. తమిళనాడులో డీఎంకే డబుల్ ధమాకా సాధ్యమా? కేరళలో.. పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా? వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి గెలిచే అవకాశాలున్నాయా? అస్సాంలో బీజేపీ […]

Chandrababu Warning: బాబు ‘హిట్ లిస్ట్’ రెడీ.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?
Tobacco Seized: 390 కిలోల పొగాకు.. కారు ఆపమంటే కానిస్టేబుల్‌ను బోనెట్‌పై ఈడ్చుకెళ్లాడు..కట్ చేస్తే!

Tobacco Seized: 390 కిలోల పొగాకు.. కారు ఆపమంటే కానిస్టేబుల్‌ను బోనెట్‌పై ఈడ్చుకెళ్లాడు..కట్ చేస్తే!

Tobacco Seized: కర్ణాటకలో అక్రమ రవాణాదారుల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులపైనే దాడులకు తెగబడుతున్న ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 390 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను కారులో అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తి, తనను ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కర్ణాటకలోని ఒక చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును ఆపాలని కానిస్టేబుల్ సంకేతాలిచ్చారు. అయితే, కారు […]

Falaknuma Fire: ఫలక్‌నుమా ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి బుగ్గి
Viral News: మాజీ భార్య అక్క తిట్టిందని.. వాటర్ ట్యాంక్‌ ఎక్కిన 4 పెళ్లిళ్ల మొగుడు
Road Accident: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు ఢీకొని యువకుడు మృతి!
Iran-Israel Leaders: నెతన్యాహు మృతి చెందారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో వెనుక నిజమెంత?

Iran-Israel Leaders: నెతన్యాహు మృతి చెందారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో వెనుక నిజమెంత?

Iran-Israel Leaders: పశ్చిమాసియా.. ఇప్పుడొక అగ్నిపర్వతంలా బద్దలవుతోంది. మిసైళ్ల మోత, బాంబు పేలుళ్లు, డ్రోన్ల బ్లాస్ట్‌లతో.. ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఏ దేశాధినేతలైనా వార్ రూమ్స్‌లో కనిపిస్తుంటారు. సైన్యంలోనూ, ప్రజల్లోనూ ధైర్యం నింపుతుంటారు. కానీ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ.. రెండు దేశాల కీలక నేతలు అదృశ్యం కావడం.. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడిదే అంశంపై హాట్ డిబేట్ నడుస్తోంది. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, ఇజ్రాయెల్ […]

Iran Military Strategy: అగ్రరాజ్యానికే చుక్కలు చూపిస్తున్న ఆ ఒక్కడు.. ఎవరీ అలీ జఫారీ? ఏంటా మాస్టర్ ప్లాన్?
Operation 300: గ్రేటర్ గడ్డపై కాంగ్రెస్ ‘మైండ్ గేమ్’.. ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పీసీసీ స్కెచ్!

Operation 300: గ్రేటర్ గడ్డపై కాంగ్రెస్ ‘మైండ్ గేమ్’.. ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పీసీసీ స్కెచ్!

Operation 300: తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అసలైన సమరానికి తెరలేస్తోంది! అసెంబ్లీ కోటను కొల్లగొట్టి.. పార్లమెంట్ పోరులో సత్తా చాటిన కాంగ్రెస్.. ఇప్పుడు తన ‘విజయ రథాన్ని’ భాగ్యనగరం వైపు మళ్లించింది. మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పీసీసీ పక్కా స్కెచ్ వేసింది. దీనికే హస్తం పార్టీ పెట్టిన పేరు.. ‘ఆపరేషన్ 300’. గ్రేటర్‌పై కాంగ్రెస్ గురి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఎదుర్కోబోతున్న అత్యంత […]

Narayanpet Elections: నారాయణపేటలో రాజేందర్ రెడ్డికి షాక్.. 24 వార్డుల్లో గెలిచింది రెండేనా! బీజేపీ పాగా వెనుక అసలు కథ ఇదే!

Narayanpet Elections: నారాయణపేటలో రాజేందర్ రెడ్డికి షాక్.. 24 వార్డుల్లో గెలిచింది రెండేనా! బీజేపీ పాగా వెనుక అసలు కథ ఇదే!

Narayanpet Elections: మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నదొక్కటి జరిగిందొకటి అన్నట్టు తయారైందట నారాయణపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పరిస్థితి. ఫలితాలు తారుమారు కావడంతో ఆ మాజీ ఎమ్మెల్యే షాక్ అయ్యాడట. ప్రచారంలో కాళ్లు అరిగేలా తిరిగితే 24 డివిజన్లలో గెలిచింది కేవలం రెండంటే రెండేనట. ఆ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ కనీసం పోటీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైందట. అక్కడి మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకోవడంతో రాజేందర్ రెడ్డి […]

Srikakulam Politics: ధర్మాన మౌనం.. తమ్మినేని దూరం.. శ్రీకాకుళం వైసీపీలో ఏం జరుగుతోంది?
AP CM Progress Report: అన్నదాత సుఖీభవ 3వ విడత విడుదల, మహిళా ఉద్యోగులకు భారీ కానుక.. ఇంకా ఎన్నో..
Samuel Controversy: బండి సంజయ్‌కు ఊహించని షాక్.. ఎమ్మెల్యే సామెల్ సంచలన సవాల్!

Big Stories

Advertisement
×