E-Paper
Advertisement
AP liquor scam Updates: ఏపీ లిక్కర్ స్కామ్.. ఈసారి ఈడీ వంతు.. ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు
AP RTI Commissioners: ఏపీ ఆర్టీఐకి నలుగురు కమిషనర్లు నియామకం.. చీఫ్ గా వజ్జా శ్రీనివాసరావు
Tirumala: తిరుమల ఏప్రిల్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల.. ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవాలు
YCP : నాడు తగ్గని వైసీపీ.. నేడు తగ్గుతామంటున్నా వదలని టీడీపీ!
Annamayya District: బీర్లు తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి!

Annamayya District: బీర్లు తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి!

Annamayya District: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ వడ్డీపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం సేవించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల‌ ప్ర‌కారం.. మృతులను మణికుమార్ (36), పుష్పరాజ్ (28)గా గుర్తించారు. నిన్న రాత్రి ఆరుగురు యువకులు కలిసి కేవీ పల్లిలోని ఒక మద్యం షాపులో 16 బీర్లు కొనుగోలు చేశారు. అందరూ కలిసి మద్యం సేవించిన కాసేపటికే వారిలో అస్వస్థత మొదలైంది.పరిస్థితి విషమించడంతో వారిని […]

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!

Jagan : జగన్ నోటివెంట హత్యా రాజకీయం మాట..!

మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపాలని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు, అన్యాయాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు, శ్రేణులు దాడులు జరుగుతున్నా.. పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ రాజ్యాంగ విలువలను విస్మరిస్తున్నారని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని జగన్ కామెంట్స్ చేయగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జగన్ వ్యాఖ్యలపై […]

CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో ప్రతిష్టాత్మకమైన ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం ప్రస్తుత ప్రపంచం బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలపై విపరీతంగా ఆధారపడి […]

Gorantla Madhav: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే.. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం: గోరంట్ల మాధవ్

Gorantla Madhav: ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే.. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం: గోరంట్ల మాధవ్

Gorantla Madhav: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద‌గ్గర ఏ గిఫ్టు తీసుకుని రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప‌క్కన‌పెట్టారో ప్రజ‌ల‌కు స్పష్టం చేయాల‌ని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ డిమాండ్ చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శనివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు త‌న స్వార్థ ప్రయోజ‌నాల కోసం రాష్ట్ర ప్రగతిని తాక‌ట్టుపెట్టడం అల‌వాటుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్రబాబు […]

Naralokesh : పబ్లిసిటీ వద్దంటున్న మంత్రి నారా లోకేష్.. షాక్ అవ్వాల్సిందే!
Vijay Sai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు
Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
Aviation Embraer: యూనిట్ కోసం ఎంబ్రేర్ చూపు.. భోగాపురంపై పరిశీలన, గేమ్‌ఛేంజర్ కాబోతుందా?

Aviation Embraer: యూనిట్ కోసం ఎంబ్రేర్ చూపు.. భోగాపురంపై పరిశీలన, గేమ్‌ఛేంజర్ కాబోతుందా?

Aviation Embraer: దేశంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్ ఛేంజర్‌గా మారుతుందా? ఏరో సిటీ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయా? ప్రపంచంలో విమానాల తయారీ కంపెనీ ఎంబ్రేర్ చూపు ఇండియాపై పడిందా? భోగాపురంతోపాటు ధోలేరా ప్రాంతాన్ని ఎంచుకోనుందా? ఏదో ఒకటి ఫైనల్ కానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. యూనిట్ ఏర్పాటుకు ఎంబ్రేర్ కంపెనీ చూపు బ్రెజిలియన్ ఏవియేషన్ దిగ్గజం ఎంబ్రేర్ కంపెనీ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వాణిజ్య విమానాల విభాగంలో అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయాలని […]

YS Jagan Mohan Reddy: పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యపై జగన్ ఫైర్.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆగ్రహం!
Konaseema prabhala utsavam: కోనసీమలో సంక్రాంతి ప్రభల ఉత్సవాలు, తరలివస్తున్న ప్రజలు

Big Stories

Advertisement
×