E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Tuesday Movies in TV : టీవీ చానల్స్ ఈమధ్య కొత్త సినిమాలు అన్ని ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కొద్ది రోజులకే టీవీ చానల్స్లలో ప్రత్యక్షమవడంతో ఎక్కువ మంది జనాలు ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రతిరోజు ఏదో ఒక తెలుగు చానల్లో సూపర్ హిట్ సినిమాలు కనిపిస్తూనే ఉంటాయి.. అదేవిధంగా ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ మంగళవారం టీవీ ఛానెల్స్ లలోకి రాబోతున్న సినిమాలు.. ఏ ఛానల్ లో రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – వీర

మధ్యాహ్నం 3.30 గంటలకు – పెళ్లాంతో పనేంటి

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా

సాయంత్రం 4.30 గంటలకు – నా స్టైల్ నాదే

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – నాగ పౌర్ణమి

ఉదయం 10 గంటలకు – ఫిటింగ్ మాస్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – గ్యాంగ్‌లీడర్‌

సాయంత్రం 4 గంటలకు – అంతరిక్షం

రాత్రి 7 గంటలకు – శుభలగ్నం

రాత్రి 10 గంటలకు – ఏమైంది ఈవేళ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పార్కింగ్‌

ఉదయం 9 గంటలకు – రాంనగర్ బన్నీ

మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట

సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

సాయంత్రం 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9 గంటలకు – యూ టర్న్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకుల కు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమ ప్రయాణం

ఉదయం 10 గంటలకు – ఓ భార్య కథ

మధ్యాహ్నం 1 గంటకు – మంగమ్మగారి మనవడు

సాయంత్రం 4 గంటలకు – పోలీస్‌

రాత్రి 7 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – భలే మొగుడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఆదిత్య 369

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఆహా నా పెళ్లంట

ఉదయం 9 గంటలకు – మేము

మధ్యాహ్నం 12 గంటలకు – లైలా

మధ్యాహ్నం 3 గంటలకు – భేతాళుడు

సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్‌

రాత్రి 9 గంటలకు – వాలిమై

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – మన్మధుడు

ఈ మంగళవారం ప్రే క్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×