E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?
Advertisement

Telugu Serials : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సీరియల్ తో రావడంతో జనాలు చూడాలని అనుకుంటారు. ఇటీవల కాలంలో వచ్చిన సీరియల్స్ అన్ని మంచి రేటింగ్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాయి.. కేవలం ఒక్క స్టోరీ తో జనాలని కట్టిపడేస్తున్న సీరియల్స్ స్టార్ మా లో చాలానే ఉన్నాయి.. సినిమాలకు థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల డబ్బులు వచ్చి ఎలా పడతాయి. మరి సీరియల్స్ కి డబ్బులు ఎలా వస్తాయి అన్న సందేహం చాలా మంది జనాల్లో ఉంటుంది. ఇవాళ మనం సీరియల్స్ కు డబ్బులు ఎలా వస్తాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సీరియల్స్ కు డబ్బులు ఎలా వస్తాయి.? 

తెలుగు టీవీ చానల్స్ సీరియల్స్ ని ప్రసారం చేసేందుకు పోటీ పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో స్టార్ మా లాంటి పెద్ద ఛానెల్స్ కొత్త సీరియల్స్ ను అందిస్తున్నాయి.. అయితే టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ సీరియల్ రేటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే సీరియల్స్ వాచ్ టైం అనేది పెరగడం వల్ల సీరియల్స్ కి క్రేజ్ కూడా అమాంతం పెరుగుతుంది. టిఆర్పి రేటింగ్ పెరగడం వల్ల ఆ సీరియల్స్ కి మంచి రెవిన్యూ కూడా స్టార్ట్ అవుతుంది.. ఎంత మంది జనాలు అయితే సీరియల్ చూస్తారు అలా దాని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది.. అలా వాచ్ టైమ్ ను బట్టి డబ్బులు వస్తాయి.. ఇలా సీరియల్స్ కు రెవెన్యూ జెనరెట్ అవుతుంది.. అంతేకాదు సీరియల్లో నటించిన ప్రతి హీరో, హీరోయిన్ కు డిమాండ్ కూడా పెరుగుతుంది..

స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ లిస్ట్..

Advertisement

తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ ఛానల్లో ఎక్కువగా వినిపించే పేరు స్టార్ మా. ఈ ఛానల్ లో ఈ మధ్య కొత్త సీరియల్స్ ఒక్కొక్కటి ప్రసారం అవుతున్నాయి. కదా నాలుగైదు నెలల్లోనే నాలుగు సీరియల్స్ ప్రారంభమవడం మామూలు విషయం కాదు. జనాల్లోకి వచ్చిన ప్రతి సీరియల్ కూడా కట్టిపడుతుంది అని మరోసారి సీరియల్ నిరూపించింది.. ప్రస్తుతం స్టార్ మా లో కార్తీకదీపం 2 టాప్ పొజిషన్లో ఉంది. రెండవ స్థానంలో గుండె నిండా గుడి గంటలు అలాగే ఇంటింటా రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ తో పాటుగా పొదరిల్లు సీరియల్ కూడా టాప్ లోకి రావడంతో పాటుగా జనాలని విపరీతంగా అలరిస్తుంది. రీసెంట్గా ఏ దేవి వరము నీవు, పొదిరిల్లు, గోదావరి సీరియల్స్ ప్రారంభమై సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. మరి టాప్ పొజిషన్లోకి ఏ సీరియల్ మరో వారం రాబోతుందో అన్నది చూడాలి.. ప్రారంభమైన ప్రతి సీరియల్ కూడా జనాలకి బాగా నచ్చడంతో ఇక్కడ చానల్స్ కి పోటీ కూడా గట్టిగానే ఉంటుంది. ఏది ఏమైనా కూడా తెలుగు ప్రేక్షకులను సీరియల్ బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి స్టోరీ కూడా ఉండడంతో రేటింగ్ కూడా పెరుగుతూ వస్తుంది.

Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×