E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 3rd : నా ఇద్దరూ కోడలు గొప్పింటి నుంచి వచ్చారు. ఇద్దరు కూడా డబ్బు నైంటి నుంచి వచ్చారు. కాబట్టి వీళ్ళు చదువుకున్నారు అని ప్రభావతి రోహిణి శృతిలపై ప్రశంసలు కురిపిస్తుంది.. మా ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఒక పూలు అమ్ముకునే అమ్మాయిని నా ఇంటికి కోడలుగా చేసుకున్నాను అని మీనా గురించి దారుణంగా మాట్లాడడంతో మీనా చాలా బాధపడిపోతుంది.. పూలముకునే వాళ్ళు మనుషులు కారా ఎందుకు మీరు ఎప్పుడు మీనా అని ఏదో ఒకటి అంటూ ఉంటారు అని శృతి మీనా కి సపోర్ట్ గా నిలుస్తుంది.. మీరు చేసే ప్రతి ప్రవర్తన కూడా అవతలి వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు అని శృతి చెప్పగానే మీనా పర్వాలేదులే శృతి నాకు అలవాటైపోయింది అని అంటుంది. మీనా గురించి గొప్పగా చెప్పడం మాట పక్క నుంచి నటించడం నాకు రాదు అని ప్రభావతి మీనాన్ని ఘోరంగా అవమానిస్తుంది..

మీనాను ఘోరంగా అవమానించిన ప్రభా..

బాలు ముఖేష్ గారిని రమ్మన్నారు అని చెప్పి మనోజ్ చాలా ఫీల్ అయిపోతాడు. అయితే మనోజు ఆయన నాకు డీలర్ కదరా నువ్వెందుకు ఆయనతో రమ్మని ఇలా చెప్పావు.. అసలు ఆ డీలర్ షిప్ లో వచ్చిందే నావల్ల అని బాలు అనగానే మనోజ్ నోరు మూసుకుంటాడు.. ఇక శృతి డెకరేషన్ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ అక్కడ ఫోటోలని దిగుతూ ఉంటారు.. శ్రుతి ఈ ఫోటోలు దిగుతూ ఉండగా ప్రభావతి అక్కడికొస్తే వస్తుంది.. మీ చీర చాలా బాగుంది అని శృతి పొగడడంతో ప్రభావతి చాలా మురిసిపోతుంది.. ఇక అందరూ కలిసి ఫోటోలు దిగుతుండగా మీనా రాదని నాకు దాంతో దిగడం ఇష్టం లేదు అన్నట్లుగానే మాట్లాడే లోపలికి వెళ్ళిపోతుంది..

మీనా కోసం బాలు షాకింగ్ నిర్ణయం..?

Advertisement

అత్తయ్య గారు నన్ను ఇలా అవమానించేలా మాట్లాడుతున్నారండి ఆవిడ ప్రేమని పొందాలి అని అనుకోవడం నా తప్పా అని మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది.. మీనా బాధపడుతుంది అని బాలు ఎలాగైనా సరే తన సంతోషించి పెట్టాలి అని అనుకుంటాడు.. మీనా డెకరేషన్ చాలా బాగుంది కదా అందరూ మీనా ని పొగిడేలా చేస్తారు కదా.. మా అమ్మ కూడా ఇవాళ నిన్ను పొగిడేలా చేస్తాను అని బాలు అనుకుంటాడు. బయట వచ్చే వాళ్ళతో మీనా డెకరేషన్ గురించి మాట్లాడి చాలా బాగుంది అని అంటారు. ఎలాగైనా సరే అందరూ పొగుడుతూ ఉండడం చూసి ప్రభావతి నేర్చుకోవాలి అని బాలు ప్లాన్ చేస్తాడు అనుకున్నట్లుగానే ప్లాన్స్ సక్సెస్ అవుతుంది..

ముకేశ్ ఎంట్రీతో ప్రభావతి షాక్..

బాలు రమ్మని పిలవడంతో ముఖేష్ మండపం లోకి వచ్చి అక్కడ మీనాని ప్రభావతి తిట్టడం విని షాక్ అవుతాడు.. ముఖేష్ మీ మీ ఆవిడంటే మీ అమ్మగారికి ఇష్టం లేదనుకుంటాను అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు.. కానీ ముఖేష్ మాట విని ప్రభావతి మీనా తో సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా నటిస్తుంది.. ప్రభావతి ఈ ముఖేష్ వెళ్లేంతవరకు నేను ఇలానే నటించాలని అనుకుంటుంది.. ఇక కామాక్షి వెనకాల ఇద్దరు తిరుగుతూ ఉండడం చూసి బాలుకి దొంగలేము అని అనుమానం కలుగుతుంది. ఇక మీనాక్షి కూడా అనుమానం మొదలవుతుంది.. ఒక రోజైనా ప్రేమను కురిపించాలి అని అనుకున్నావు కదా ఈరోజు మా అమ్మ నీ మీద ప్రేమని కురిపించడం కాదు ముంచేత్తుతుంది అని బాలు అంటాడు. ఆ మాట వినగానే మీనా కూడా చాలా సంతోషంగా ఉంటుంది..

రోహిణిని కాపాడేందుకు విద్య ప్లాన్..

Advertisement

రోహిణి అదే పెళ్లిలో మాణిక్యం ఉండడని చెప్పడానికి దగ్గర ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.. కానీ విద్య రోహిణికి చెప్పాలని ప్రయత్నించినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మాణిక్యం కి చెప్పిన సరే ఏదో ఒకటి కాపాడవచ్చు అని అనుకుంటుంది… అయితే రోహిణి రెస్పాండ్ అవ్వడం లేదు కాబట్టి నేనే వెళ్లి నిజం చెప్పి దానిని కాపాడాలి లేదంటే తన్ని వాళ్ళు చంపేస్తారు అని వెళ్లబోతూ ఉంటుంది.. అప్పుడే మనోహర్ నుంచి ఫోన్ వస్తుంది.. మనోహర్ ప్రమాదంలో ఉన్నాడు అని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పడంతో విద్య కంగారు పడిపోతుంది.. ఇక ప్రభావతి మీనా పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : సురేష్ కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కేశవ మాటతో షాక్.. నారాయణకు మహా వార్నింగ్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Big Stories

Advertisement
×