E-Paper
Advertisement

Today Movies in TV :, మంగళవారం టీవీ సినిమాలు..మూవీ లవర్స్ కు పూనకాలే..

Today Movies in TV :, మంగళవారం టీవీ సినిమాలు..మూవీ లవర్స్ కు పూనకాలే..
Advertisement

Today Movies in TV : ఈరోజు కూడా టీవీ చానల్స్ లలోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య థియేటర్లో వచ్చే చిత్రాల కన్నా టీవీలలో వచ్చే సినిమాల్లో చూసి ఎందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మెయిన్ గా స్టార్ ఛానెల్స్ కొత్త సినిమాలను తీసుకొస్తుంది. మరి కొత్త ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. మరి ఈ మంగళవారం ఈటీవీ ఛానల్ లో ఇలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

మధ్యాహ్నం 3 గంటలకు – కార్తికేయ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆకాశమే నీ హద్దురా

ఉదయం 10 గంటలకు – ప్రియమైన నీకు

మధ్యాహ్నం 1 గంటకు – పటాస్‌

సాయంత్రం 4 గంటలకు – అల్లరి పోలీస్‌

రాత్రి 7 గంటలకు – ఈడో రకం ఆడో రకం

రాత్రి 10 గంటలకు – అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – హిడింబా

ఉదయం 9 గంటలకు – 90ML

మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్‌

సాయంత్రం 2.30 గంటలకు – జాంబీ రెడ్డి

సాయంత్రం 6 గంటలకు – బాక్‌

రాత్రి 9.30 గంటలకు – కృష్ణ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు – అమృత

ఉదయం 11 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంటలకు – అత్తిలి సత్తిబాబు

సాయంత్రం 5 గంటలకు – రన్ బేబీ రన్‌

రాత్రి 8 గంటలకు – తీన్‌మార్

రాత్రి 11 గంటలకు – గోలీమార్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కొడుకులు

ఉదయం 10 గంటలకు – గుడిగంటలు

మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా

సాయంత్రం 4 గంటలకు – మగధీరుడు

రాత్రి 7 గంటలకు – దసరా బుల్లోడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అజేయుడు

ఉదయం 8 గంటలకు – ఆమె

రాత్రి 10.30 గంటలకు – ఆమె

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – రాబిన్‌హుడ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం

సాయంత్రం 6 గంటలకు – విన్నర్‌

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – స్వామి అయ్యప్ప

ఉదయం 9 గంటలకు – F2

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×