E-Paper
Advertisement

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Illu Illaalu Pillalu TRP Rating : తెలుగు చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ ఒకదానికి మరొకటి పోటీగా నిలుస్తున్నాయి.. ఈమధ్య కొత్త సీరియల్స్ జనాలని ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నాయో చెప్పనక్కర్లేదు.. అన్ని చానల్స్ తో పోలిస్తే ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మాల ప్రసారం అయ్యే ప్రతి సీరియల్ కూడా విపరీతంగా జనాలని అలరిస్తున్నాయి.. ఎందుకు కారణం ప్రతివారము పెరుగుతున్న టిఆర్పి రేటింగ్.. గత కొన్ని నెలలుగా ఈ ఛానలు కొత్త కొత్త సీరియల్స్ ని ప్రచారం చేస్తూ జనాలని ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఎన్ని కొత్త సీరియల్స్ వచ్చినా సరే కొన్ని సీరియల్స్ మాత్రం అద్భుతమైన స్టోరీ తో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాయి.. అలాంటి మంచి క్రియేస్ ని అందుకున్న సీరియల్స్లలో ఇల్లు ఇలాగే పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. కుటుంబ కథ తో వచ్చిన ఈ సీరియల్ తెలుగు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ప్రతిరోజు డిఫరెంట్ కాన్సెప్ట్ తో జనాలని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. గత నెలతో పోలిస్తే ఈ నెల ఈ సీరియల్ రేటింగు ఇంకాస్త పెరగడంతో పాటుగా కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ కూడా జనాలకు బాగా నచ్చేసాయి.. మరి మే నెలలో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎంత నమోదయింది.. అలాగే హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి మనం చూసేద్దాం…

మే నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

గత నెలతో పోలిస్తే ఈనెల ఈ సీరియల్ లోని కొన్ని ఎపిసోడ్లు జనాలని బాగా ఆకట్టుకున్నాయి. శ్రీవల్లి తన కడుపు గురించి తల్లి అబద్ధం చెప్పింది అని తెలుసుకొని షాక్ అవుతుంది.. ఈ కడుపు వల్లే నా బావకి నేను దగ్గరయ్యను మళ్ళీ ఇదే కడుపు అబద్ధమని తెలిస్తే నన్ను ఇంకా బ్రతకనివ్వడు అని కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతుంది.. అయితే ఈ నిజాన్ని బయటపెట్టనివ్వకుండా తన భర్తతో కలిసి కాపురం చేసి తల్లి అవ్వాలని తల్లి భాగ్యం అదిరిపోయే ప్లాన్ చేస్తుంది.. తన మేనకోడలైన సుకన్యని ఆ ఇంటికి పంపిస్తుంది.. అసలే వల్లి కోతి ఇక సుకన్య కూడా అలానే ఉండడంతో ఇద్దరు కలిసి ఆ ఇంట్లో లేనిపోని సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారతారు.. ఇక సుకన్య అడుగు పెట్టిన మొదటి రోజే ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది.. ప్రేమ తన నగలని తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టి ధీరజ్కి  డబ్బులు ఇవ్వాలని అనుకుంటుంది. కానీ బ్యాంకు మేనేజరు భద్రావతి వాళ్లకి చెప్పడంలో సీన్ రివర్స్ అవుతుంది.. వాళ్ళు రామరాజు ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద రచ్చ చేస్తారు. ఇక శ్రీవల్లి కడుపు ఎక్కడ బయట పడుతుందోనని భయపడ్డా భాగ్యం సాగర్ వాళ్ళ మామని రెచ్చగొడుతుంది.. ప్రసాద్ రావు సాగర్ కి ఐదు లక్షల డబ్బులు ఇచ్చి ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్తాడు. సాగర్ రామరాజు మధ్య జరిగిన గొడవలు మే నెలలో ఎపిసోడ్స్ కి హైలెట్గా నిలిచాయి. శ్రీవల్లి నిజంగానే కడుపుతో ఉంది అని రామరాజు కుటుంబం గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్ లో కామాక్షి భర్తతో షూరిటీ సంతకం పెట్టించుకోవాలని ధీరజ్ అనుకుంటాడు. అయితే భాగ్యం పెట్టిన ఫిట్టింగ్ వల్ల కామాక్షి డీలర్స్ గురించి ఇంట్లో చెప్పేసి పెద్ద రచ్చ చేస్తుంది. రామరాజు మోహన ఐదు లక్షల కొట్టేసిన సాగర్ ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ వేదవతి మాత్రం అమూల్య పెళ్లయ్యేంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఒకే కుటుంబంలో వేర్వేరు కాపురాలు ఉండేలా శ్రీవల్లి మధ్యలో గీతగేస్తుంది.. ఇదే మే నెలలకు హైలెట్ ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ ఏంటంటే..?

Advertisement

విశ్వం బయటికి రావడంతో అమూల్య తనని ఏమైనా చేస్తాడేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. విశ్వం చేసిన పని గురించి ఇంట్లో అందరికీ చెబుతుంది అమూల్య. ఇక తర్వాత ధీరజ్ విశ్వానికి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయేలా చేయాలి అని ప్లాన్ చేస్తాడు.. చందు తన భార్య కడుపుతో ఉందని చాలా సంతోషంగా ఉండాలని బొమ్మలు తెచ్చి ఇంట్లో పెడతాడు అది చూసి తట్టుకోలేక పోయినా శ్రీవల్లి చందుకు నిజం చెప్తుంది కానీ మధ్యలో వచ్చి సుకన్య అది అబద్ధమని చెప్పడంతో చందు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన అబద్ధపు కడుపు గురించి బయటపడుతుందేమో చూడాలి. ఒకవేళ ఇదే గనుక జరిగితే వల్లి భాగోతం త్వరలోనే బయటపడుతుందని తెలుస్తుంది. ఇకముందు ఎపిసోడ్ లలో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×