E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. అందులో ఈమధ్య టీవీలలోకి కొత్త కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు వీటిని చూస్తే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు టీవీలలోకి రావడంతో వీటికి డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ఒకప్పుడు వచ్చేవి కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా కొత్త సినిమాలు రావడంతో జనాలు టీవీ సినిమాలను చూసి ఎందుకు ఎగబడుతున్నారు.. ఎప్పటిలాగే ఈరోజు కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమాలు ఏ ఛానల్ లోకి రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – డమరుకం

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఈడోరకం ఆడోరకం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌరవం

ఉదయం 9 గంటలకు – సామి2

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 2.30 గంటలకు – టెడ్డీ

సాయంత్రం 6 గంటలకు – స్కంద

రాత్రి 9 గంటలకు – ది వారియర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు

ఉదయం 8 గంటలకు – మహేశ్‌

ఉదయం 11 గంటలకు – హలో బ్రదర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంటలకు – నిన్ను కోరి

రాత్రి 7.30 గంటలకు – గ్యాంగ్‌

రాత్రి 11 గంటలకు – హలో బ్రదర్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రేపటి పౌరులు

ఉదయం 10 గంటలకు – నర్తనశాల

మధ్యాహ్నం 1 గంటకు – శుభాకాంక్షలు

సాయంత్రం 4 గంటలకు – గీతాంజలి

రాత్రి 7 గంటలకు – స్వర్ణకమలం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమించు పెళ్లాడు

రాత్రి 10 గంటలకు – మాయలోడు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – వంశానికొక్కడు

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – పెళ్లాం ఊరెళితే

ఉదయం 9 గంటలకు – గోరింటాకు

జీ సినిమాలు…

ఉదయం 7 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను

ఉదయం 9 గంటలకు – నువ్వులేక నేను లేను

మధ్యాహ్నం 12 గంటలకు – మామన్

మధ్యాహ్నం 3 గంటలకు – బలాదూర్‌

సాయంత్రం 6 గంటలకు – విక్రమ్ రాథోడ్‌

రాత్రి 9 గంటలకు – అబ్రహం ఓజ్లర్‌

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – బాహుబలి2

రాత్రి 11.30 గంటలకు – బాహుబలి2

ఈ మంగళవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×