E-Paper
Advertisement

Sbobha Shetty : గుడ్ న్యూస్ చెప్పిన మోనిత.. పాప చాలా ఫాస్ట్..

Sbobha Shetty : గుడ్ న్యూస్ చెప్పిన మోనిత.. పాప చాలా ఫాస్ట్..
Advertisement

Sbobha Shetty : ఇతర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు శోభా శెట్టి.. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం ఒక్క సీరియల్ తోనే జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సీరియల్ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈమె క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తన అన్నంతో పాటుగా విలనినిజంతో జనాలను కట్టిపడేసింది.. అయితే చివరిగా ఈమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.. ఆ షో ద్వారా నెగిటివిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెద్దగా సీరియస్లలో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా శోభ శెట్టి గుడ్ న్యూస్ చెప్పేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్తలకి గల కారణాలేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

బేబీ బంప్స్ తో శోభాశెట్టి..

శోభ శెట్టి ఈమధ్య సీరియస్ కన్నా ఎక్కువగా కొత్త బిజినెస్ లు మొదలు పెడుతుంది. గతంలో ఓ బ్యూటీ పార్లర్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఓ స్టూడియో ని ప్రారంభించారు.. ఆ స్టూడియోకి సంబంధించిన పూజా కార్యక్రమాలను తాజాగా గ్రాండ్గా పూర్తి చేశారు. అయితే  ఆ పూజ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. అందులో ఒక ఫోటోలో ఆమె కడుపుతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడూ నాజుకుగా ఉండే శోభ శెట్టి పొట్ట కాస్త ఎత్తుగా కనిపిస్తుంది. నిజంగానే శోభా శెట్టి ప్రెగ్నెంటా అన్నా వార్తలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఆ ఫోటోలను చూస్తుంటే ఈ ముద్దుగు మా ప్రెగ్నెంట్ అని అందరూ అనుకుంటున్నారు.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు పై శోభ శెట్టి క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

కొత్త బిజినెస్ లోకి శోభా శెట్టి..

Advertisement

శోభ శెట్టి ఈ మధ్య సీరియల్స్ కి దూరంగా ఉందన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్లో చాలామందికి నెగిటివ్ పబ్లిసిటీ ని సొంతం చేసుకుంది. దానివల్ల ఈమెకు సీరియల్ అవకాశాలు కూడా పెద్దగా రాలేదని తెలుస్తుంది. అందుకే నటనకు పూర్తిగా దూరమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సినిమాలలోకి రాబోతున్న ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఒక సెలూన్ లాంటిది ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్త స్టూడియో ని ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె స్టూడియో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఆ పిక్స్ లో ఒక దానిలో ఆమె బేబీ బంప్స్ తో ఉన్నట్లు కనిపిస్తుంది.. మరి నిజంగానే ఆమె ప్రెగ్నెంట్ కాదు అన్నది తెలియాల్సి ఉంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×