E-Paper
Advertisement

Today Movies in TV : యాక్షన్ సినిమాల జాతర.. మంగళవారం టీవీల్లోకి వచ్చే చిత్రాలు…

Today Movies in TV : యాక్షన్ సినిమాల జాతర.. మంగళవారం టీవీల్లోకి వచ్చే చిత్రాలు…
Advertisement

Today Movies in TV : ఈమధ్య కొత్త సినిమాలు ఎక్కువగా టీవీ చానల్స్లోకి రావడంతో జనాలు వాటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిరోజు కొత్త సినిమాలు రావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఈ మధ్య థియేటర్లో వచ్చేసిన సినిమాలు టీవీ ఛానల్స్ రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేస్తున్నారు. మూవీ లవర్స్ ఆకట్టుకునే విధంగా తెలుగు టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలు ముందుకు తీసుకు వస్తున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతిరోజు కూడా కొత్త కొత్త సినిమాలు చూసేందుకు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు అదేవిధంగా ఈ మంగళవారం కూడా యాక్షన్ సినిమాలో బోలెడు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. మరి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పెదరాయుడు

మధ్యాహ్నం 3. 30 గంటలకు – పంతం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – హోలీ

ఉదయం 10 గంటలకు – కబడ్డీ కబడ్డీ

మధ్యాహ్నం 1 గంటకు – పటాస్‌

సాయంత్రం 4 గంటలకు – కూలీ

రాత్రి 7 గంటలకు – ఆంధ్రావాలా

రాత్రి 10 గంటలకు – బద్రీ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌరవం

ఉదయం 9 గంటలకు – నిన్నుకోరి

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వేనువ్వే

సాయంత్రం 3.30 గంటలకు -అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్‌

రాత్రి 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9 గంటలకు – ఆదికేశవ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – దొంగాట

ఉదయం 11 గంటలకు – వంగవీటి

మధ్యాహ్నం 2 గంటలకు – కబాలి

సాయంత్రం 5 గంటలకు – వదలడు

రాత్రి 7.30 గంటలకు – రజనీ

రాత్రి 11 గంటలకు – దొంగాట

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆనందం

ఉదయం 10 గంటలకు – మారిన మనిషి

మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లిరాజా

సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

రాత్రి 7 గంటలకు – నిండు దంపతులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – తోడల్లుళ్లు

రాత్రి 10.30 గంటలకు – పెళ్లాడి చూపిస్తా

జీతెలుగూ..

ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

రాత్రి 10.30 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రాండ్‌బాబు

ఉదయం 9 గంటలకు – కంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ

మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం

సాయంత్రం 6 గంటలకు – రిపబ్లిక్‌

రాత్రి 9 గంటలకు – కాశీ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

రాత్రి 10.30 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

ఈ మంగళవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×