E-Paper
Advertisement

Dhee 20 : నీకేం పనిలేదా..? డ్యాన్స్ మాస్టర్ పరువు తీసిన హైపర్ ఆది..

Dhee 20 : నీకేం పనిలేదా..? డ్యాన్స్ మాస్టర్ పరువు తీసిన హైపర్ ఆది..
Advertisement

Dhee 20 : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వాటిల్లో డాన్స్ షో ఢీ కూడా ఒకటి.. ఇప్పటికే 19 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 20వ సీజన్ ని జరుపుకుంటుంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సీజన్లో వైల్డ్ గాడు ఎంటైల్ కూడా ఉండడంతో జనాలు ఆసక్తిగా ఈ షోని చూస్తున్నారు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలన్నీ లేడీ కంటెస్టెంట్లే కావడం విశేషం. ఇక కంటెస్టెంట్ రాజు ఈ ఎపిసోడ్‌లో ఒక రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ పర్ఫామెన్స్ అంత హాట్ గా రావడానికి కారణం రమేష్ మాస్టర్ అని చిట్టి మాస్టర్ అనగానే హైపర్ ఆది రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ మాస్టర్ పై లైవ్ లోనే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. అసలు అది ఏమన్నాడు అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఢీ షో లేటెస్ట్ ప్రోమో..

ప్రముఖ ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో కి ఆదరణ కాస్త ఎక్కువే.. ఇప్పటివరకు ఎంతోమంది డాన్సర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ షో 19 సీజన్లను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా 20వ సీజన్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఈమధ్య ఈ షోలో ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢీ 20 ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో.. ఓవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. మరోవైపు పాత కంటెస్టెంట్లు తమ పెర్ఫామెన్స్‌లు ఇరగదీస్తున్నారు. కంటెస్టెంట్ రాజు నవ మన్మథుడు సినిమాలోని ‘ఏం అన్నావో.. ఏం విన్నానో అనే రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ చేశాడు. పర్ఫామెన్స్ పై బిన్నీ మాస్టర్ ప్రశంసలు కురిపించారు. సాంగ్ ని కల్లారపకుండా అలానే చూడాలన్న అందంగా ఉంది. పెర్ఫామెన్స్‌కి రాజు పక్కన చేసిన అమ్మాయి.. 2 అవర్స్ ముందే నేను ఈ సాంగ్ నేర్చుకున్నాను.. టెన్షన్ వచ్చేసింది అని ఆ అమ్మాయి అన్నది. అప్పుడే స్టేజి మీదకి వచ్చిన చిట్టి మాస్టర్ ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కారణం రమేష్ మాస్టర్ అని అంటాడు. ఈ షో ప్రొడ్యూసర్ల కంటే అతనే ఎక్కువసార్లు కనపడుతున్నాడు.. ఇంకేదైనా పనుంటే చూసుకొని రావచ్చు కదా ఎప్పుడూ ఈడే తిరుగుతున్నావ్ అని ఆది అనగానే అందరు ఒక్కసారిగా నవ్వేస్తారు. ఇదే ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచింది..

Advertisement

Also Read :యాక్షన్ సినిమాల జాతర.. మంగళవారం టీవీల్లోకి వచ్చే చిత్రాలు…

జతిన్ పై ఆది కామెంట్స్.. 

హైపర్ ఆది అందరిపై సెటైర్లు వేస్తాడు అన్న విషయం తెలిసిందే. ఆదికి ఏమనిపిస్తే అది అనేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అందుకే ఆది ఏ షో లో ఉంటే ఆ షోలో నవ్వులు పూయిస్తూ ఉంటాడు. రాజు తర్వాత పర్ఫామెన్స్ చేసిన జతిన్ పై కూడా ఆది పంచుల వర్షం కురిపించడం హైలైట్ గా నిలిచింది. వైల్డ్ కార్డ్స్‌లో ఎవరు అందంగా ఉన్నారు ఎక్కువ అంటే నువ్వు ఒక పేరు నా చెవిలో చెప్పావ్.. ఆది చెప్పగానే నందు కూడా అనడంతో ఆ షో కి కాస్త పంచుల వర్షాలు ఎక్కువగా కురిసాయి.. మొత్తానికి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఆది పంచులు కాస్త నవ్వించిన కూడా కొందరిని ఇబ్బంది పెడుతున్న ఈ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×