E-Paper
Advertisement

Today Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యొద్దు..

Today Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యొద్దు..
Advertisement

Today Movies in TV : టీవీలలో వచ్చే సినిమాలకు ఈ మధ్య డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు కూడా కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య ఎక్కడ చూసినా కూడా టీవీలలో వచ్చే సినిమాల కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఎందుకంటే థియేటర్లలో వచ్చే సినిమాలు ఈ మధ్య పెద్దగా ఆకట్టుకోవడం లేదు అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దాంతో ఎక్కువమంది ఇంట్లోనే కూర్చొని టీవీ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. అలాంటి మూవీ లవర్స్ కోసం ఇవాళ బోలెడు సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.. మంగళవారం ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిత‌కిత‌లు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – గ‌మ్యం

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – కాంచ‌న‌మాల కేబుల్ టీవీ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ల‌వ్ సైకిల్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాంది

ఉద‌యం 10 గంట‌ల‌కు – 7G బృందావ‌న్ కాల‌నీ

మధ్యాహ్నం 1 గంటకు – ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అఖ‌రి పోరాటం

రాత్రి 7 గంట‌ల‌కు – పెద‌రాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – తుఫాన్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నేను నా రాక్ష‌సి

ఉద‌యం 9 గంట‌ల‌కు – దూకుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – షాకిని ఢాకిని

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు – K.G.F 1

స్టార్ మా గోల్డ్..

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – చెల‌గాటం

ఉద‌యం 11 గంట‌లకు – రంగం

మధ్యాహ్నం 2 గంట‌లకు – జ్యోతి ల‌క్ష్మి

సాయంత్రం 4.30 గంట‌లకు – కోట‌బొమ్మాళి పీఎస్‌

రాత్రి 8 గంట‌లకు – మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌

రాత్రి 11 గంట‌ల‌కు – చెల‌గాటం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆల‌జ‌డి

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొద‌మ సింహం

సాయంత్రం 4 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – 90 బ‌యోపిక్‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన్నోడు

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోష‌గాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అందాల రాముడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మున్నా

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఉగ్రం

స్టార్ మా..

ఉద‌యం 4 గంట‌ల‌కు – మిస్ట‌ర్ పెళ్లికొడుకు

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌లార్‌

ఈ మంగళవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×