E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఓటీటీలో కన్నా టీవీలల్లోకి ఎక్కువగా వస్తుంటాయి.. అందుకే రోజు రోజుకు టీవీ సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది.. తెలుగు ఛానెల్స్ ప్రేక్షకుల కోసం బోలెడు సినిమాలను అందిస్తున్నాయి.. వీకెండ్ మాత్రమే ఒకప్పుడు కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యేవి కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజు కూడా కొత్త కొత్త సినిమాలు రావడంతో టీవీ సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల పలకరించేందుకు రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇంట్లో దయ్యం నాకేం భయం

మధ్యాహ్నం 3.30 గంటలకు – మేజర్ చంద్రకాంత్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చట్టంతో పోరాటం

ఉదయం 10 గంటలకు – నేనింతే

మధ్యాహ్నం 1 గంటకు – ఏమండోయ్ శ్రీవారు

సాయంత్రం 4 గంటలకు – గుండె ఝల్లుమంది

రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి

రాత్రి 10 గంటలకు – కాంచనమాల కేబుల్ టీవీ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్‌

ఉదయం 9 గంటలకు – స్వాగ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు

సాయంత్రం 3.30 గంటలకు – అందరివాడు

రాత్రి 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – బాల కృష్ణుడు

ఉదయం 11 గంటలకు – ఇంకొక్కడు

మధ్యాహ్నం 2 గంటలకు – విజయదశమి

సాయంత్రం 5 గంటలకు – కలర్ ఫొటో

రాత్రి 8 గంటలకు – యాక్షన్‌

రాత్రి 11 గంటలకు – బాల కృష్ణుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జైలర్ గారి అబ్బాయి

ఉదయం 10 గంటలకు – ఆడ పెత్తనం

మధ్యాహ్నం 1 గంటకు – రౌడీగారి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు – కలిసినడుద్దాం

రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్షార్జున యుద్దం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఆనందమానందమాయే

రాత్రి 10.30 గంటలకు – ఆశ్విని

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అభినేత్రి

ఉదయం 9 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 12 గంటలకు – పంచాక్షరి

మధ్యాహ్నం 3 గంటలకు – బలాదూర్‌

సాయంత్రం 6 గంటలకు – ది రోడ్‌

రాత్రి 9 గంటలకు – విజయ రాఘవన్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

ఉదయం 9 గంటలకు – రంగస్థలం

రాత్రి 10.30 గంటలకు – రంగస్థలం

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×