E-Paper
Advertisement

IND VS PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..రూ.4200 కోట్లు సేఫ్‌, ఇక ఐసీసీకి నో టెన్ష‌న్‌

IND VS PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..రూ.4200 కోట్లు సేఫ్‌, ఇక ఐసీసీకి నో టెన్ష‌న్‌
Advertisement

IND VS PAK: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై ( India vs Pakistan match) తీవ్ర సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ కోసం పాకిస్తాన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిగా ప్రకటన వెలువడింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన టీమిండియా జట్టుతో మ్యాచ్ ఆడెందుకు పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ సర్కార్ ( Pakistan Government ) అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ యధావిధిగా ఫిబ్రవరి 15వ తేదీన జరగనుంది.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ యధావిధిగా కొనసాగనుంది. ముందుగా ఈ మ్యాచ్ బహిష్కరిస్తామని పాకిస్తాన్ డ్రామాలు వాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియా తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడేందుకు అనుమతులు ఇచ్చింది పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సర్కార్. దీంతో ఈ నెల 15వ తేదీన యధావిధిగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియాతో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ రిక్వెస్ట్ చేసిందట. దీంతో వెంటనే పాకిస్తాన్ సర్కార్ కరిగిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన జరుగుతుందని పోస్ట్ పెట్టింది పాకిస్తాన్ సర్కార్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

పాకిస్తాన్ కు మ‌రో ఎదురుదెబ్బ‌..ఆ 3 డిమాండ్లు రిజెక్ట్ చేసిన ఐసీసీ

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాలంటే కొన్ని కండిషన్స్ పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇందులో మొత్తం ఐదు కండిషన్లు ఉండగా కేవలం రెండింటిని మాత్రమే పరిష్కరిస్తామని వెల్లడించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించాలని ఐసీసీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ పెట్టిందట. అయితే ఆ డిమాండ్ ను రిజెక్ట్ చేసింది ఐసీసీ. బంగ్లాదేశ్, ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలని కూడా డిమాండ్ పెట్టారు. అటు ఐసీసీ నుంచి ఎక్కువగా పాకిస్తాన్ కు రెవెన్యూలో షేర్ ఇవ్వాలని కోరారు. ఈ రెండిటికి కూడా ఐసీసీ ఒప్పుకోలేదు. కానీ రెండు కండిషన్లకు మాత్రం ఐసిసి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పైన ఎలాంటి ఫైన్ వేయకుండా ఉండాలని ఐసీసీ నిర్ణయం తీసుకుందట. నెక్స్ట్ ఐసీసీ నిర్వహించే ట్రోఫీని బంగ్లాదేశ్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

 

 

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×