E-Paper
Advertisement

BB Jodi season 2: బీబీ జోడీ నుంచి అందుకే వెళ్లిపోయాం.. అసలు మ్యాటర్ ఇదా..?

BB Jodi season 2: బీబీ జోడీ నుంచి అందుకే వెళ్లిపోయాం.. అసలు మ్యాటర్ ఇదా..?
Advertisement

BB Jodi season 2: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాల్టీ షో అంటే బిగ్ బాస్ పేరే తక్కువని గుర్తొస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ ద్వారా మంచి పేరును గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ షో అయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఏదో ఒక షో ప్రారంభం అయ్యేది. ఇప్పుడు బేబీ జోడి సీజన్ 2 ప్రారంభమైంది. బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు జంటలుగా ఈ షోలో డాన్స్ చేశారు. గతంలో సీజన్ వన్ ప్రారంభమయి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు సీజన్ 2 ప్రారంభమైంది. అయితే ప్రతి వీక్ ఏదో ఒక జంట షో నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా చైతన్య దమ్ము శ్రీజ ఎందుకు అన్నదాని గురించి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు వాళ్ళిద్దరూ ఏం చెప్పారో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

బీబీ నుంచి అందుకే వెళ్లిపోయాం..

తాజాగా ఆర్జే చైతన్య ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. శ్రీజ రాణిలైన బాగా డాన్స్ చేసింది.. తన స్మైల్ ఒక్కొక్కసారి హైలెట్ అయ్యింది కానీ మరోసారి మైనస్ అయ్యింది. కొన్ని స్టెప్పులలో ఆమె స్మైల్ ఉండాలి. అయితే రాని స్మైల్ ఇచ్చినప్పుడు రాజు కూడా స్మైల్ ఇవ్వాలి కదా.. అలానే నేను కూడా కవర్ చేశాను అని శ్రీజ చైతన్య ఇద్దరు కూడా ఆ వీడియోలో మాట్లాడుతూ కనిపిస్తారు.. దాంతో తప్పేమీ లేదు కదా.. అయితే ఈ షో నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలని చైతన్య చెప్పారు.. నాకు టైం కుదరక కొన్ని పరిస్థితుల వల్ల సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం జరిగింది అని చైతన్య క్లారిటీ ఇచ్చాడు… ఇందులో శ్రీజ తప్ప ఏమీ లేదు ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అని చైతన్య చెప్పాడు. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది…

Advertisement

Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్..

బీబీ జోడీ పై ట్రోల్స్.. 

బిగ్ బాస్ జోడి సీజన్ వన్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటువంటి విమర్శలు ట్రోల్స్ లేకుండా ఆ సీజన్ బాగా జనాలని ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సీజన్ 2 మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నో జంటలు బయటికి వెళ్లిపోయాయి. మొన్న నైనీ పావని బయటికి వెళ్లడంతో ఆ జంట ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత సెల్ఫ్ నామినేట్ అయ్యి దమ్ము శ్రీజ చైతన్య బయటకు వచ్చేసారు. ప్రస్తుతం ఉన్న జంటల్లో కొంతమంది మాత్రమే స్ట్రాంగ్ గా నిలబడి అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది నామినేట్ అయ్యి వెళ్లిపోవడంతో జనాలు ఈ షో ని చూడ్డానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. మరి దీని టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు యాజమాన్యం ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×