E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈమధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా వచ్చే సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.. అయితే ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి సినిమాకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది. వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ఒకప్పుడు కనిపించేవి కానీ ఈమధ్య వీక్ లోని ప్రతి రోజు కూడా కొత్త కొత్త సినిమాలు రావడంతో జనాలు టీవీ సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు.. ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆది

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇజం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కొడుకు

ఉదయం 10 గంటలకు – మనసంతా నువ్వే

మధ్యాహ్నం 1 గంటకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

సాయంత్రం 4 గంటలకు – బిగ్‌బాస్‌

రాత్రి 7 గంటలకు – వేట్టయాన్‌

రాత్రి 10 గంటలకు – తాంబూలాలు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం

ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు

మధ్యాహ్నం 12 గంటలకు – లోకా ఛాఫ్టర్‌1

సాయంత్రం 3 గంటలకు – ఓ బేబీ

సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంటలకు – సూ ఫ్రం సో

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – పార్టీ

ఉదయం 11 గంటలకు – సీతారామరాజు

మధ్యాహ్నం 2 గంటలకు – చుక్కల్లో చంద్రుడు

సాయంత్రం 5 గంటలకు – ఖుషి

రాత్రి 8 గంటలకు – ఝాన్షీ

రాత్రి 11 గంటలకు – పార్టీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మనిషికో చరిత్ర

ఉదయం 10 గంటలకు – ఇదెక్కడి న్యాయం

మధ్యాహ్నం 1 గంటకు – చినరాయుడు

సాయంత్రం 4 గంటలకు – మాయలోడు

రాత్రి 7 గంటలకు – భైరవ ద్వీపం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మగ మహారాజు

రాత్రి 10 గంటలకు – శుభ సంకల్పం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ప్రేమలో పావనీ కల్యాణ్

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సరిపోదా శనివారం

సాయంత్రం 4.30 గంటలకు – కూలీ నం1

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రదర్స్‌

ఉదయం 9 గంటలకు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం

సాయంత్రం 6 గంటలకు – పూజ

రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సీతారామరాజు

ఉదయం 9 గంటలకు – డాకూ మహారాజ్‌

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×