E-Paper
Advertisement

Podarillu Mahalakshmi : మహాలక్ష్మీ తెలుగు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? డైలాగ్ అదరగొట్టిందిగా..

Podarillu Mahalakshmi : మహాలక్ష్మీ తెలుగు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? డైలాగ్ అదరగొట్టిందిగా..
Advertisement

Podarillu Mahalakshmi : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. గత ఏడది డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకే ప్రేక్షకుల ఆదరణతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఎక్కడో చివర్లో ఉన్నాయి సీరియల్ ఈ వారము ఐదో స్థానంలోకి రావడం మామూలు విషయం కాదు.. అయితే ఈ మధ్య సీరియల్లో ట్విస్టులు ఎక్కువగా ఉండడంతో జనాలు కూడా దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. ఇందులో హీరోయిన్కా కన్నడ నటి కృతిగా ఉమాశంకర్ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తుంది. పేరుకే కన్నడ హీరోయిన్ అయినా కూడా తెలుగులో చక్కగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.. గతంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  పాల్గొన్నారు. ఆమె తెలుగు సినిమా హీరోలలో ఇష్టమైన హీరో గురించి బయట పెట్టింది. ఇంతకీ మహాలక్ష్మికి ఇష్టమైన ఆ తెలుగు హీరో ఎవరో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మహాలక్ష్మి తెలుగు ఫేవరేట్ హీరో ఎవరంటే..?

కన్నడ హీరోయిన్ కృతిక ఉమా శంకర్ తెలుగులో ఆల్రెడీ మగువా ఓ మగువా సీరియల్లో నటించింది. స్టార్ మా లోనే ప్రసారమైన సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోయింది.. గతంలో వచ్చిన ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఈమెకు తెలుగులో మరో సీరియల్ అవకాశం కూడా వచ్చింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పొదిరిల్లు సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సీరియల్ మొదలైన కొత్తలో పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో భాగంగా ఈమె తెలుగులో ఫేవరెట్ హీరో గురించి బయట పెట్టింది. తెలుగులో నాగార్జున, వెంకటేష్ సినిమాలు సినిమాలను ఎక్కువగా చూస్తున్న విషయాన్ని చెప్పింది. కానీ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని ఆమె తన మనసులోని విషయాన్ని బయట పెట్టింది. కింద ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో డైలాగు తనకు బాగా నచ్చింది అని మహాలక్ష్మి అంటుంది. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: హాస్పిటల్ నుంచి రాజేశ్వరి మిస్సింగ్.. నిజం తెలుసుకున్న రాజేశ్వరి.. అవనికి దిమ్మతిరిగే షాక్..

మహాలక్ష్మీ లైఫ్ లో అనుకోని ట్విస్ట్.. 

మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుంది.. మోడల్గా తన కెరీర్ నీ ప్రారంభించి ఇప్పుడు సీరియల్ లో హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఒకవైపు చేతినిండా సీరియల్స్ఉన్నా సరే.. సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. ఆమెకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉందన్న విషయం తెలిసిందే.. హీరోయిన్ గా సినిమాలలో రాణించాలి అనుకుంది. కానీ సీరియస్లలో సెటిల్ అవ్వడం ఆమెకు ఒక పెద్ద ట్విస్ట్ అని ఆ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.. ప్రస్తుతం ఈమే వరుసగా సీరియల్స్ చేస్తూ తెలుగు, కన్నడలో బిజీగా ఉంటుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×