E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : ‘గుండెనిండా గుడిగంటలు ‘ డబ్బుడమ్మ ఇక కనిపించదా?

Gundeninda Gudigantalu Shruthi : ‘గుండెనిండా గుడిగంటలు ‘ డబ్బుడమ్మ ఇక కనిపించదా?
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఇందులో ముగ్గురు కొడుకులు ముగ్గురు భార్యలతో సరదాగా ఒక కుటుంబ ఉంటుంది. అయితే మొదటి వాడిని ఎంతో ప్రేమగా చూసుకున్న ప్రభావతి.. రెండోవాడు మాత్రం జైలుకు వెళ్ళాడు అన్న కోపంతో అతనిపై అసహ్యాన్ని పెంచుకుంటుంది. ఇక మూడోవాడు లేచిపోయి పెళ్లి చేసుకుంటాడు. అయితే ముగ్గురు కొడుకులు మూడు రకాల బిజినెస్ లు చేస్తూ ఉంటారు.. మూడోవాడు వంటలబ్బాయి. అతని భార్య పాత్రలో శృతి నటిస్తుంది..

ఈమె అసలు పేరు విహారిక చౌదరి.. ఈమె గతంలో అనేక సీరియల్స్లలోనూ అలాగే సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన కారణాలవల్ల ఈ సీరియల్ నుంచి ఈమె తప్పుకోపోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే శృతి నిజంగానే సీరియల్ కు గుడ్ బై చెప్తుందా లేదా అన్నది ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

శృతి అవుట్..

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్లో శృతి క్యారెక్టర్ కాస్త హైలెట్గా నిలుస్తుంది.. డబ్బున్న ఇంటి నుంచి పేరెంటీకి వచ్చిన ఆ అమ్మాయి అందులోని అత్తకు ఏ కు మేకై కూర్చుంటుంది.. ఆ పాత్రలో సీరియల్ నటి విహారిక చౌదరి నటిస్తుంది.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ముఖ్యంగా ఈమె చేసిన కొన్ని సినిమాలు హాట్ గా ఉండడంతో జనాలు వాటిని చూసిన తర్వాత శృతి ఈ శృతి నేను అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.. అయితే ఈమె వరస సినిమాలు రావడంతో ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పేసింది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. సీరియల్స్ కన్నా సినిమాలు ఒక్కటి హిట్ పడితే లైఫ్ మారిపోతుంది అని చాలామంది ముద్దుగుమ్మలు అనుకుంటుంటారు. మరి శృతి కూడా అలానే అనుకుంటుంది అని సోషల్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి..

Also Read : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ప్లేస్ లోకి వచ్చేది ఈమెనేనా..?

శృతి రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. 

Advertisement

శృతి అలియాస్ విహారికా చౌదరి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు, షార్ట్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది. ఈమె ఈ మధ్య వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ కు గాను ఆమె ఒకరోజుకు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×