E-Paper
Advertisement

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

This week OTT Movies : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వస్తున్నాయని అర్థమవుతుంది.. థియేటర్లోకి ఈవారం చిన్న సినిమాలు చాలానే రాబోతున్నాయి. గతవారం థియేటర్లోకి పెద్దగా సినిమాలు రాకపోవడంతో ఈ వారం వచ్చే సినిమాలు కోసం జనాలు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు.. ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అందులో స్టార్ హీరోలు సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటూ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. వీటితో పాటుగా ఈవారం ఓటీటీ లవర్స్ కోసం చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.. గతంలో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈవారం డిజిటల్ ప్లాట్ఫామ్ ల లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం…

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఈవారం దాదాపు 15 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం కాస్త ఎక్కువ సినిమాలే రాబోతున్నాయి అని మూవీ లవర్స్ సంతోష పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘సూపర్ సుబ్బ’, క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన’ ఇసకపట్నం’ వంటి తెలుగు వెబ్ సిరీస్ లతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నా ‘ అబ్సెషన్ ‘ మూవీ కూడా స్ట్రీమింగ్ కి రాబోతుంది.. వీటితో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ కూడా ఈవారం ఓటీటీలో రిలీజ్ కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి త్వరలోనే ఆ సినిమా గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. ఏది ఏమైనా కూడా ఈవారం మూవీ లవర్స్ కి పెద్ద పండగే.. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఏ మూవీ రాబోతుందో తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ లు..

అమెజాన్ ప్రైమ్

Advertisement

అబ్సెషన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 30 (రెంట్)

ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 01

Advertisement

ఇసకపట్నం (తెలుగు సిరీస్) – జూలై 02

హాట్‌స్టార్..

మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 03

ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 03

నెట్‌ఫ్లిక్స్..

సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) – జూలై 02

పెద్ది (తెలుగు సినిమా) – జూలై 02 (రూమర్ డేట్)

ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 02

హ్యుమన్ వెపర్ (జపనీస్ సిరీస్) – జూలై 02

స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) – జూలై 05

సన్ నెక్స్ట్..

హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) – జూలై 03

ఆహా..

టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) – జూలై 03

జీ5..

మర్మదేశం (తెలుగు సిరీస్) – జూలై 03

ముతస్సీ (మలయాళ సిరీస్) – జూలై 03

ఆపిల్ టీవీ ప్లస్..

సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 03

ఈవారం దాదాపు 15 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.. అయితే థియేటర్లలోకి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రావడంతో జనాలు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మొత్తానికి ఈవారం సినీ ప్రియులకు సినిమాల జాతరే.. మరి వచ్చేవారం స్టార్ హీరోలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.. నాని నటించిన ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సిందే..

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×