E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం పడిపోయిన టీఆర్పీ రేటింగ్.. ఆ రెండింటి పరిస్థితి దారుణం..?

Telugu TV Serials: ఈ వారం పడిపోయిన టీఆర్పీ రేటింగ్.. ఆ రెండింటి పరిస్థితి దారుణం..?
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీలతో అలరిస్తున్న సీరియల్స్ చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమధ్య కొత్త స్టోరీలతో కొత్త సీరియల్స్ కూడా ప్రసారమవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో రీసెంట్ గా వచ్చిన పొదరిల్లు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కారణంగా మిగిలిన సీరియల్ పరిస్థితి దారుణంగా పడిపోయింది అని తెలుస్తుంది. అందులో కార్తీకదీపం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ మొన్నటివరకు టాప్ లో ఉన్నాయి. కొత్త సీరియల్ రాకతో ఆ సీరియల్స్ కాస్త డౌన్ అయినట్టు తెలుస్తుంది. మరి ఈ వారం అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ అందుకున్న సీరియల్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం..

కార్తీక దీపం 2.. 

గతంలో వచ్చిన టాప్ సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ బాగా సక్సెస్ అవడంతో దానికి సీక్వెల్ గా కార్తీకదీపం 2 సీరియల్ ప్రసార పోతుంది. మొదటి సీరియల్కు మించి రెండో సీరియల్ మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో ప్రస్తుతం టాప్ టీర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. డాక్టర్ బాబు మళ్ళీ బట్టలు అక్క పెళ్లి చేసుకోవడం.. వీరిద్దరి మధ్య జోష్న రావడంతో మళ్లీ ఆ ఇద్దరి జీవితాలు సమస్యల్లో పడుతుంది. ఏది ఏమైనా ఈ సీరియల్ మళ్లీ డిఫరెంట్ స్టోరీతో రోజురోజుకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు కొత్త సీరియల్ రావడంతో పడిపోయిందని తెలుస్తుంది. ఈ సీరియల్ ఈవారం టిఆర్పి రేటింగ్ 12.36 గా ఉంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

Advertisement

ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ 5 సీరియల్స్లలో ఒకటి ఇల్లు ఇల్లాలు పిల్లలు.. అయితే గతంలో వచ్చిన కొన్ని సీరియల్స్ తో పోలిస్తే.. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయంలో ముందంజలో ఉంది.. కార్తీకదీపం 2 మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంది. మధ్యతరగతి కుటుంబంలోని ఓ తండ్రి తన పిల్లలని తన నుంచి దూరం కాకుండా ఎలా కాపాడుకుంటాడు? నాటకాలు ఆడి ఆ ఇంటికి కోడలుగా వచ్చిన పెద్ద కోడలు అధికారం మొత్తం తన చేతిలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాది.. ప్రతిసారి తను మంచిది అనిపించుకోవడానికి పక్క వాళ్ళని ఇరికిస్తూ ఉంటుంది.. కానీ ఎప్పుడు ఏది చేసినా సరే ఆ ఇంట్లోని మరో ఇద్దరు కోడళ్ళకు అడ్డంగా దొరికిపోతు ఉంటుంది.. అయితే ఈ గతవారం కొత్త సీరియల్ పొదరిల్లు రావడంతో ఈ సీరియల్ రేటింగు పడిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగు 12.2 గా ఉంది.

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ భద్ర రియల్ లైఫ్.. ఒక్కరోజుకు ఎన్ని వేలో తెలుసా..?

Advertisement

ఈ రెండు సీరియల్స్ గతవారం వరకు టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. కానీ ఈ వారం మాత్రం ఈ సీరియల్ రేటింగ్ పడిపోయినట్లు తెలుస్తుంది. మరి కొత్త సీరియల్ వల్ల ఈ రేటింగ్ తగ్గిపోయిందా? స్టోరీ వీక్ అవ్వడం వల్ల తగ్గిపోతుందని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి.. ఈవారం ఈ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ పెంచుకోవాలంటే ఏదైనా ట్విస్టులు జరుగుతాయేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×