E-Paper
Advertisement

Messi-Amruta Fadnavis: మెస్సీని అవ‌మానించిన సీఎం ఫడ్నవీస్ భార్య‌..బబుల్ గమ్ న‌ములుతూ టార్చ‌ర్ ?

Messi-Amruta Fadnavis: మెస్సీని అవ‌మానించిన సీఎం ఫడ్నవీస్ భార్య‌..బబుల్ గమ్ న‌ములుతూ టార్చ‌ర్ ?
Advertisement

Messi-Amruta Fadnavis: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మూడు రోజులుగా ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈనెల 13వ తేదీన ఇండియాకు వచ్చిన లియోనెల్ మెస్సీ, మొదట పశ్చిమ బెంగాల్లోని క‌ల్ క‌తాలో పర్యటించి అక్కడి నుంచి నేరుగా తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో సందడి చేసిన అనంతరం, శనివారం బస చేసి ముంబై వెళ్లారు. ఆదివారం రోజున ముంబైకి చేరుకున్న లియోనెల్ మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అయితే ఆదివారం రోజున ముంబై వాంఖ‌డే స్టేడియంలో మెరిసిన లియోనెల్ మెస్సీకి ఘోర అవమానం ఎదురైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కారణంగా లియోనెల్ మెస్సీ చాలా ఇబ్బంది పడ్డారు. అమృత ఫడ్నవీస్ ( Amruta Fadnavis) ప్రవర్తన కారణంగా మెస్సీ అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

మెస్సీని అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్?

Advertisement

ఫుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ ( Messi) ముంబైలోని వాంఖాడే స్టేడియంలో ఆదివారం సందడి చేశారు. లియోనెల్ మెస్సీ లాంటి ప్లేయర్ రావడంతో జనాలు కూడా స్టేడియానికి ఎగబడి వచ్చారు. అటు సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరోలు కూడా లియోనెల్ మెస్సీ ఈవెంట్ లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్న‌వీస్‌ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్‌ చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

లియోనెల్ మెస్సీతో సెల్ఫీ దిగేటప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫ‌డ్న‌వీస్‌ ప్రవర్తన ఇప్పుడు అభ్యంతరకరంగా మారింది. నోట్లో బబుల్ గమ్ వేసుకొని, అచ్చం సూర్యకుమార్ యాదవ్ లాగా నములుకుంటూ మెస్సీ దగ్గర కాస్త ఓవరాక్షన్ చేసింది. పదే పదే లియోనెల్ మెస్సీని డిస్టర్బ్ చేస్తూ సెల్ఫీలు అడిగింది. ఇక చేసేదేమీ లేక లియోనెల్ మెస్సీ అసహనంతో సెల్ఫీలకు ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్ సీరియ‌స్‌

Advertisement

మెస్సీని అవమానించిన మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ పై మెస్సి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి భార్య స్థాయిలో ఉన్న అమృత ఫడ్నవీస్ చాలా ఓవర్ గా బిహేవ్ చేశారని మండిపడుతున్నారు. ఇండియాకు వచ్చిన గెస్ట్ తో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నిప్పులు జరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెస్సీకి మంచి ఆహ్వానం లభించడమే కాకుండా తేనేటి విందు లభించిందని గుర్తు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా పాటు ముంబైలో మెస్సీకి అవమానమే ఎదురయిందని నిప్పులు చెరుగుతున్నారు.

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×