E-Paper
Advertisement

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి అదిరిపోయే చిత్రాలు.. డోంట్ మిస్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి అదిరిపోయే చిత్రాలు.. డోంట్ మిస్..
Advertisement

Sunday Movies in TV : వీకెండ్ సినిమాలు కొత్తవి ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పాత సినిమాలతో పాటుగా కొత్త కొత్త సినిమాలు కూడా టీవీలలోకి రావడంతో ఎక్కువమంది ఈ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు టీవీలలోకి వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నవే.. ముఖ్యంగా ఆదివారం సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో టీవీ చానల్స్ కూడా అభిమానులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి.. మరి ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా

ఉదయం 9 గంటలకు – జైలర్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – ధృవ

మధ్యాహ్నం 3.30 గంటలకు – అరుంధతి

సాయంత్రం 6 గంటలకు – మహర్షి

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – లంకేశ్వరుడు

సాయంత్రం 4.30 గంటలకు – కాలేజ్ డేస్‌లో మ్యారేజ్ డేస్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – హీరో

ఉదయం 10 గంటలకు – మాయాజాలం

మధ్యాహ్నం 1 గంటకు – ముగ్గురు మొనగాళ్లు

సాయంత్రం 4 గంటలకు – PSV గరుడ వేగ

రాత్రి 7 గంటలకు – రచ్చ

రాత్రి 10 గంటలకు – ప్రేమదేశం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహరాజ్‌

సాయంత్రం 3.30 గంటలకు – వార్ 2

సాయంత్రం 6 గంటలకు – F2

రాత్రి 9 గంటలకు – జనతా గ్యారేజ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – ఆరాధన

ఉదయం 11 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – నిన్నే పెళ్లాడతా

సాయంత్రం 5 గంటలకు – శ్రీనివాస కళ్యాణం

రాత్రి 8 గంటలకు – ఖుషి

రాత్రి 11 గంటలకు – ఆరాధన

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అభినందన

ఉదయం 10 గంటలకు – రామకృష్ణులు

మధ్యాహ్నం 1 గంటకు – రౌడీ గారి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు – అన్వేషిప్పిన్ కండేతుమ్

రాత్రి 7 గంటలకు – ఆమె

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 12.30 గంటకు – హే బల్వంత్‌

మధ్యాహ్నం 3.30 గంటకు – ఓదెల 2

సాయంత్రం 6 గంటలకు – డ్యూడ్

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – బావ బావ పన్నీరు

మధ్యాహ్నం 12 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు

సాయంత్రం 6.30 గంటలకు – స్వర్ణ కమలం

రాత్రి 10.30 గంటలకు – ఖైదీ

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – సర్దుకుపోదాం రండి

సాయంత్రం 6.30 గంటలకు – హిట్ 3

రాత్రి 10.30 గంటలకు – సర్దుకుపోదాం రండి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – 777 ఛార్లీ

మధ్యాహ్నం 3 గంటలకు – నేను లోకల్‌

సాయంత్రం 6 గంటలకు – విజయ రాఘవన్‌

రాత్రి 9 గంటలకు – రావణాసుర

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – నువ్వే నువ్వే

మధ్యాహ్నం 1 గంటకు – చంద్రముఖి

సాయంత్రం 4 గంటలకు – నువ్వు రాకు నచ్చావ్‌

రాత్రి 10.30 గంటలకు – అఖండ

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×