E-Paper
Advertisement

Vishnupriya : అయ్యో.. విష్ణు పై మళ్ళీ ట్రోల్స్.. ఆ ఒక్కటే అతి పెద్ద మిస్టేక్..?

Vishnupriya : అయ్యో.. విష్ణు పై మళ్ళీ ట్రోల్స్.. ఆ ఒక్కటే అతి పెద్ద మిస్టేక్..?
Advertisement

Vishnupriya : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు విష్ణు ప్రియ.. యూట్యూబ్ వీడియోలు అలాగే టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మలలో ఈమె ఒకరు. యాంకర్ గా తన కెరీర్ని ప్రారంభించి ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ని మించిన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఈమధ్య విష్ణు ప్రియ సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం పై కొంతమంది విమర్శలు గుప్పించిన సరే.. మరికొందరు మాత్రం ఆమె కరెక్ట్ గానే చేస్తుంది అని సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధానాన్ని ఇండస్ట్రీలోని చాలా మంది ముద్దుగుమ్మలు ఫాలో అవుతున్నారు.. అయితే తాజాగా విష్ణు ప్రియ పై స్టోర్స్ మొదలైన విషయం తెలిసిందే.. చూస్తుంటే సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చలకు దారితీస్తుంది.. అసలు విష్ణు ప్రియ ఏమంది? ఎందుకు ట్రోల్స్ వినిపిస్తున్నాయి అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

విష్ణు ప్రియ పై మళ్ళీ ట్రోల్స్..

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎటువంటి కామెంట్ చేసినా సరే ఇట్టే వైరల్ అయిపోతుందన్న విషయం తెలిసిందే.. మరీ ముఖ్యంగా వారి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఏదో ఒకటి చర్చనీయాంశంగా మారుతుంది.. తాజాగా యాంకర్, నటి విష్ణుప్రియ చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ నిర్వహించింది. అందులో ఫాన్స్ తో ఆమె తన గురించి ఎన్నో విషయాల పై ముచ్చటించింది. ఈ క్రమంలో విష్ణు ప్రియ తన బాడీ గురించి ఒకరు ఆసక్తికర క్వశ్చన్ వేయడంతో ఆమె ఎటువంటి మొహమాటం లేకుండా దానికి సమాధానం చెప్పింది. అదే ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది. లైవ్ లో ప్రశ్నలు అడిగిన సమయంలో ఓ నెటిజన్ తన బాడీ కౌంట్ గురించి అడిగారు.. నా బాడీ కౌంట్ ఐదు. నిజాయితీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెబుతున్నాను.. అని రియాక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాడీ కౌంట్ అనే వర్డ్ కు వేరే మీనింగ్స్ ఉండటంతో ఆమె కామెంట్స్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ నెల మొహమాట లేకుండా చెప్పింది అన్నదానిపై ప్రస్తుతం ట్రోల్స్ మొదలయ్యాయి. మరి ఈ ట్రోల్స్ కి విష్ణు ప్రియ ఎలాంటి సమాధానం చెబుతుందో వెయిట్ చేయాలి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనాకు గుడ్ న్యూస్.. ప్రభావతిని రెచ్చగొట్టిన చింతామణి..ఇదేం ట్విస్ట్ సామి..

విష్ణు ప్రియ పై పోలీస్ కేసు..

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పనక్కర్లేదు. విష్ణు ప్రియ కూడా యాక్టివ్గా ఉంటూ తన గురించి లేటెస్ట్ అప్డేట్స్ ని షేర్ చేస్తూ వస్తుంది.. లేటెస్ట్ స్టిల్స్ తో పాటుగా ఆమె ఎప్పటికప్పుడు తన గురించి లైవ్ నిర్వహించి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవల విష్ణుప్రియ ఇన్‌ స్టాగ్రామ్‌ లో సబ్‌ స్క్రిప్షన్ ఫీచర్‌ ప్రారంభించింది. సబ్‌ స్క్రైబర్ల కోసం స్పెషల్ కంటెంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది.. ఇది జనాలని తప్పు త్రోవ పట్టిస్తుంది అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటుగా ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతంలో దీనిపై పెద్ద వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ వివాదమే ఆమెకు ప్లస్ అయ్యింది. విష్ణు ప్రియ సబ్స్క్రైబ్షన్లో ఎటువంటి కంటెంట్ ని షేర్ చేస్తుందో అన్నది తెలుసుకొని ఎందుకు చాలామంది ఆమెను సబ్స్క్రైబ్ చేసుకున్నారు.. ఇక ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×