E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను అమర్‌ ముందు అమ్మా అని పిలిచిన బుజ్జమ్మ

Nindu Noorella Saavasam Serial Today march 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను అమర్‌ ముందు అమ్మా అని పిలిచిన బుజ్జమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

అమర్‌ పేపర్‌ చదువుతూ కూర్చుని ఉండగా మనోహరి వచ్చి గుడ్‌ మార్నింగ్‌ చెప్తుంది. ఇంతలో బుజ్జమ్మ నిద్రలేచి హాల్లోకి అమ్మా అంటూ వస్తుంది. అది గమనించిన మనోహరి అరే ఈ పిల్ల నిద్రమత్తులో భాగీని అమ్మా అని పిలుస్తుంది. అమర్‌కు తెలిసిపోతుందేమో..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో కిచెన్‌ లోంచి మిస్సమ్మ నేను ఇక్కడున్నాను అనుకుంటూ వస్తుంది. బుజ్జమ్మ మాత్రం అమ్మా నేను నిద్ర లేచాను నాకు పాలు కావాలి అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ బ్రష్‌ చేశావా..? అని అడగ్గానే.. బుజ్జమ్మ ఇంకా లేదు బెడ్‌ మిల్క్‌ కావాలి కావాలి అని చెప్పగానే.. బెడ్‌ కాఫీలా..? బెడ్‌ మిల్కా..? అని అడగుతుంది. ఇంతలో మనోహరి.. భాగీ, అమర్‌ హాల్లోనే ఉన్నాడు భాగీ అని చెప్తుంది. రాథోడ్‌ మాత్రం పాపం నైట్‌ జరిగింది తెలియక మనోహరి టెన్షన్‌ పడిపోతుంది అనుకుంటూ నవ్వుకుంటాడు అమర్‌ కూడా నేను హాల్లో ఉంటే ఏంటి మనోహరి అని అడగ్గానే..

అంటే అమర్‌ అది అంటూ మనోహరి తడబడుతుంటే.. మిస్సమ్మ వస్తుంది. వెంటనే అమర్‌ కోపంగా పాప పాలు అడుగుతుంది కదా ఇవ్వు అని చెప్తాడు. మిస్సమ్మ కోపంగా పళ్లు తోముకోకుండా పాలేంటి.. బ్రష్‌ చేశాకే ఏదైనా అంటుంది. దీంతో అమర్ కూడా కోపంగా అది నీ ఇష్టం కాదు పాప ఇష్టం.. అంటాడు. ఇంతలో బుజ్జమ్మ ఇట్స్‌ ఓకే సార్ అమ్మ ఎలా చెప్తే అలా చేస్తాను బ్రష్‌ చేశాకే పాలు తాగుతాను.. అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ కూడా విన్నారా… పాప నా మాటే వింటుందట. అన్నయ్యలు అక్కలు నిద్ర లేచారా..? అని అడుగుతుంది.. బుజ్జమ్మ వాళ్లు ఎప్పుడో నిద్ర లేచారు అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ కోపంగా అంటే నువ్వు వాళ్లకంటే లేట్‌ అన్నమాట అంటుంది. దీంతో అమర్‌ కోపంగా పాప ఇష్టం వచ్చినప్పనుడు నిద్రలేస్తుంది. నీ యజమాయిషీ ఏంటి..? అంటాడు. దీంతో బుజ్జమ్మ లేదు సార్‌ తప్పు నాదే కదా అమ్మనేం అనకండి అంటుంది.

Advertisement

దీంతో మిస్సమ్మ గుడ్‌ గర్ల్‌ పద నీకు బ్రష్‌ చేయిస్తాను అనగానే.. బుజ్జమ్మ అలగేనమ్మా పద అనగానే ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు.. అమర్‌ పైకి వెళ్లిపోతాడు. మనోహరి అర్థం కాక రాథోడ్‌ ఆ పిల్ల తన కూతురని చెప్పేసి అమర్‌కు తెలిసిపోయిందా..? అని అడగ్గానే.. రాథోడ్‌ లేదే అంటాడు.. మనోహరి అనుమానంగా మరి అమర్‌ ముందే ఆ పిల్ల భాగీని అమ్మా అని పిలుస్తుందే.. అని అడగ్గానే.. సార్‌ పిలవమన్నాడు అని రాథోడ్‌ చెప్తాడు. మనోహరి ఆశ్చర్యంగా ఎప్పుడు చెప్పాడు అని అడగ్గానే.. రాథోడ్‌ రాత్రి  పిలవమన్నాడు.. అంటూ రాత్రి జరిగింది చెప్పి అది జరిగింది సార్‌కు ఏమీ తెలియదు.. మీరే కంగారు పడకండి.. మిస్సమ్మ ఏమీ చెప్పలేదు అని చెప్పి వెళ్లిపోతాడు. మనోహరి రిలాక్స్‌ గా చూశావా చంభా, భాగీ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పాప గురించి అమర్‌కు ఏమీ చెప్పలేదు అనగానే.. చంభా ఇరిటేటింగ్‌గా కానీ పాపతో అమ్మా అనిపించుకుంటుంది కదా అంటుంది.

దీంతో మనోహరి తల్లి లేని పిల్ల భాగీని అమ్మా  అని పిలిస్తే తప్పేంటి చెప్పు అంటుంది. నాకు అలా అనిపించడం లేదు ఆ పాప తన పాపే అని భాగీ మెల్లగా అమరేంద్రకు చెప్పే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది అని చంభా అనగానే.. మనోహరి కోపంగా అనవసరంగా భాగీని అనుమానించకు పాపం భాగీ నాకోసమే వచ్చింది. నన్ను అమర్ ను కలపడానికి వచ్చింది. అనగానే.. చంభా కోపంగా మనసులో నువ్వు అలాగే కలలు కంటూ ఆ భ్రమలోనే ఉండు.. అనుకుంటుంది. మనోహరి మాత్రం చూస్తూ ఉండు.. ఈరోజు నుంచి భాగీ తన పని మొదలు పెడుతుంది అని చెప్పగానే.. చంభా వెంటకారంగా ఆవిడ గారు తాను వచ్చిన పని మొదలు పెట్టి చాలా సేపు అయింది. కానీ నీకే ఇంకా అర్థం కావడం లేదు.. అనగానే..

Advertisement

మనోహరి నువ్వు అంటుంన్నది నాకేమీ అర్థం కావడం లేదు.. అనగానే.. చంభా ఇంకాస్త వెటకారంగా నేను చెప్పినా నీకు అర్థం కాదులే పోను పోను నీకే అర్థం అవుతుంది. భాగీ ఇక్కడిక ఇఎందుకు వచ్చిందో అంటూ చంభా వెళ్లిపోతుంది. మనోహరి మాత్రం ఏంటో ఈ యాదమ్మ  అనుకుంటూ తాను రూంలోకి వెళ్లిపోతుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×