E-Paper
Advertisement

Brahmamudi Iswarya : ‘బ్రహ్మముడి’ ఐశ్వర్య రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Brahmamudi Iswarya : ‘బ్రహ్మముడి’ ఐశ్వర్య రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Brahmamudi Iswarya: స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. గతంలో సీరియల్ కి ఉన్న క్రేజీ వేరు. కానీ ఈ మధ్య మాత్రం సీరియల్ స్టోరీ జనాలకి బోరింగ్ అనిపించింది.. దాంతో సీరియల్ లో ప్రస్తుతం కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చేసాయి.. పాత క్యారెక్టర్లను చంపేసి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ కూతుర్లు క్యారెక్టర్స్ ను దింపారు డైరెక్టర్. ఇది కొత్తగా ఎంటర్ అయిన వారిలో స్వప్న కూతురు పాత్రలో నటించిన అమ్మాయి ఐశ్వర్య. ఈమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.. ఐశ్వర్య తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకుంటుంది. ఈమె రియల్ లైఫ్ గురించి, అలాగే ఒక రోజుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఐశ్వర్య రియల్ లైఫ్..

బ్రహ్మముడి సీరియల్ ఐశ్వర్య పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ పేరు లక్కీ రియా.. ఈమె ఇప్పటికే తెలుగులో పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఝాన్సీ, జగదాత్రి వంటి టాప్ సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి క్రేజ్ ని అందుకోవడంతో ఏమో పేరు కూడా మారు మోగిపోతుంది.. తన అందం అభినయంతో లక్కీ ఒక వైపు సీరియల్స్లలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. ఈ సీరియల్ లో స్వప్న బాంబు బ్లాస్ట్ లో చనిపోయిన తర్వాత ఆమె కూతురు పాత్రలో నటిస్తోంది. ఈమె క్యారెక్టర్ కి ఒక వైపు నెగిటివ్ దక్కుతున్న కూడా.. మరోవైపు మాత్రం ఆమె అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతుంది..

Advertisement

Also Read :సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

ఐశ్వర్య ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ కొత్తవాళ్లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సీరియల్లో ఒకప్పుడు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. రాజు కావ్యాలు కలిసిన తర్వాత సీరియల్ లో రోజులో ట్విస్ట్కనిపించింది.. కానీ రాను రాను ఈ సీరియల్స్ స్టోరీ జనాల్ని బోర్ కొట్టించేలా మారిపోయింది. అయితే పాత క్యారెక్టర్ అని చంపేసి వాళ్ళ పిల్లలకు క్యారెక్టర్ లను సృష్టించేశారు డైరెక్టర్. అందులో స్వప్న రాహుల్ బిడ్డ పాత్రలో నటించింది ఐశ్వర్య అలియాస్ లక్కీ రియా. ఇప్పటికే పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఈమె పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఇకపోతే ఈమె ఒక్క రోజుకి తీసుకుంటున్నారు రెమ్యూనిరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఒక్క రోజుకి ఈ అమ్మడు తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ 25000… నెలలో దాదాపు 30 రోజులు షూటింగ్ ఉండడంతో ఈమె రేట్ కూడా ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ అమ్మడు మరో స్త్రీ ప్రేక్షకులకు ముందుకు వచ్చి తన నటనతో ఆకట్టుకుంటుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×