E-Paper
Advertisement

Karthika Deepam 2 Suraj : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Karthika Deepam 2 Suraj : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Karthika Deepam 2 Suraj : తెలుగు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్ అంటే టక్కున గుర్తొచ్చేది కార్తీకదీపం 2.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ కు ఇది సీక్వెల్.. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ అంటే ఇదే.. ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలకు తో పాటుగా జ్యో కూడా విలన్ గా తన నటనతో మెప్పిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈ మూడు క్యారెక్టర్లు జనాలని ఎక్కువగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ క్యారెక్టర్ పేరు సూరజ్.. ఇతని గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తుంది. ఈ క్యారెక్టర్ లో నటిస్తున్న నటుడి రియల్ లైఫ్ గురించి, అలాగే ఒక్కరోజు ఇతను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సూరజ్ రియల్ లైఫ్..

కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీని మలుపు తిప్పే పాత్రలో సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. అతని రాక తర్వాత సీరియల్ లో అనేక ట్విస్ట్ లు ఎదురవుతాయి.. దాంతో సీరియల్ స్టోరీ జనాలకి కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. జూకి సూరజ్ ఇద్దరు క్యారెక్టర్ సెట్ అవ్వదు దీపని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అన్న పాత్రలో ఈ సూరజ్ ఉంటారు. వంటలక్కకు సూరజ్ పెద్ద తలనొప్పిగా మారతాడు. ఈ క్యారక్టర్ జనాలతో ట్రోల్స్ వేయించుకుంటుంది. అలాంటి పాత్రలో శ్రీకర్ కృష్ణ నటించారు. ఈయన గతంలో చాలా సీరియల్స్ లలో నటించారు. బ్రహ్మముడి సీరియల్‌లో రాహుల్ అనే ప్లే బాయ్ క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించాడు.. ఆ తర్వాత కార్తీక దీపం2 సీరియల్లో నటిస్తున్నాడు. ఈ సీరియల్ అతనికి మంచి క్రేజ్ ను తీసుకొని వచ్చింది..

Advertisement

Also Read :గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఒక్కో సీరియల్ రెమ్యూనరేషన్..?

తెలుగు బుల్లితెర నటుడు శ్రీకర్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బ్రహ్మముడి సీరియల్‌లో రాహుల్‌గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు నటుడు శ్రీకర్ కృష్ణ. ఈ మధ్య బుల్లితెర ప్రసారం అవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ వస్తున్నాడు.. ఆ మధ్య బుల్లితెర కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీకర్ పాల్గొని తన జీవితంలో కోల్పోయిన ప్రేమ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు.. అది చూసిన అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇక పలు స్పెషల్ ఈవెంట్ లో కూడా కనిపిస్తున్న శ్రీకర్ ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్నాడు. సీరియల్ గాను శ్రీకర్ రెమ్యూనరేషన్ దాదాపు 35 వేలకు పైగా ఉంటుంది అని తెలుస్తుంది.. ఈ లెక్కన అతని నెల ఆదాయం లక్షలు ఉంటుంది అని అర్థమవుతుంది.. వీటితో పాటుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ బాగానే సంపాదిస్తున్నాడు.. ప్రస్తుతం మరో సీరియల్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×