E-Paper
Advertisement

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది
Advertisement

Pat Cummins: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) గురించే చర్చ జరుగుతోంది. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( 2026 Indian Premier League Tournament) నేపథ్యంలో 700కు పైగా పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు వైభవ్. ఆరెంజ్ క్యాప్ తో పాటు హైయెస్ట్ సిక్సర్లు, స్ట్రైక్ రేట్ అవార్డులను కూడా సాధించాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని అందరూ మెచ్చుకుంటున్నారు. వెంటనే టీమిండియాలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇక లేటెస్ట్ గా వైభవ్ సూర్య వంశీ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ ( Pat Cummins) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 15 ఏళ్ల వైభవ్ ఇంకా స్కూల్ కి వెళ్తే బాగుండని… వాడు అనవసరంగా క్రికెట్లోకి వచ్చాడని బాంబు పేల్చారు. ఈ 15 ఏళ్ల బుడ్డోడికి బౌలింగ్ వేయాలంటే వెన్నులో వణుకు పుడుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు పాట్ క‌మ్మిన్స్. ఎలాంటి బంతులు వేసినా సిక్సర్లు కొడుతున్నాడని, ఇలాంటి ఆటగాన్ని తాను ఇక్కడ చూడలేదంటూ వెల్లడించారు. దీంతో పాట్ క‌మ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

పాట్ కమ్మిన్స్ చుక్కలు చూపించిన 15 ఏళ్ల వైభవ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టులు చిత్తుగా ఓడించింది రాజస్థాన్ రాయల్స్. అయితే ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 97 పరుగులతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో ఊచకోత కోశాడు. ఎలాంటి బంతులు వేసిన సిక్సర్లు లేదా బౌండరీలు తరలించి పాట్ కమ్మిన్స్ కు విసుగు తెప్పించాడు. ఈ క్రమంలో అందరు బౌలర్ల కంటే పాట్ కమ్మిన్స్ ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో పాట్ కమ్మిన్స్ వల్లే ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయిందని కూడా ప్రచారం జరిగింది.

వైభ‌వ్ ఇంకా స్కూల్ కు వెళితే బాగుండు – పాట్ కమ్మిన్స్

ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించిన క్రమంలో పాట్ కమ్మిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ సూర్యవంశీ లాంటి ఆటగాడిని తానెప్పుడూ చూడలేదంటూ బాంబు పేల్చారు. ఈ బుడ్డోడు స్కూల్ కి వెళ్ళిన సరిపోయేది.. నా పరువు పోయేది కాదంటూ వ్యాఖ్యానించారు. స్కూల్ కు వెళ్లకుండా ఐపీఎల్లోకి వచ్చి.. తనలాంటి వరల్డ్ క్లాసు బౌలర్లకు కూడా చుక్కలు చూపిస్తున్నాడని నవ్వుతూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాట్ కమ్మిన్స్ ( Pat cummins) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×