E-Paper
Advertisement

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..
Advertisement

Intinti Ramayanam TRP Rating : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చెప్పడం కన్నా కూడా వాటికొచ్చే టిఆర్పి రేటింగ్ చూస్తే అర్థమవుతుంది. ప్రతివారం సీరియల్స్ కి రేటింగు ఓ రేంజ్ లో నమోదు అవుతుంది.. ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని తెలుగు చానల్స్ ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి.. కొత్త సీరియల్స్ వస్తున్న కూడా పాత సీరియల్ కి డిమాండ్ ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది.. తెలుగు చానల్ స్టార్ మా లో మాత్రం ఎలాంటి సీరియల్స్ వస్తున్నాయో చెప్పనక్కర్లేదు. ఈ ఛానల్ లో ప్రసారమౌతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి. ప్రతి ఇంట్లో జరిగే కథ అంటూ దొరికిన ఈ సీరియల్ జనాలకి విపరీతంగా నచ్చేసింది. తన కుటుంబాన్ని తను నాశనం చేయాలని చూస్తున్నా ఆ ఇంటి కోడలికి పెద్ద కోడలు చెప్పే బుద్ధి అందర్నీ ఆకర్షించింది.. ప్రతిరోజు ఏదో ఒక సస్పెన్స్ తో సాగుతున్న ఈ సీరియల్ వి జూన్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి చూద్దాం..

‘ ఇంటింటి రామాయణం ‘ జూన్ నెల హైలెట్స్..

స్టార్ మా ఛానల్లో ప్రసారం పొద్దున్న టాప్స్ లలో ఎక్కువగా వినిపించే పేరు ఇంటింటి రామాయణం.. ఈ సీరియల్ ప్రస్తుతం మూడో స్థానం రేటింగ్ లో కొనసాగుతుంది. ఈ సీరియల్ కు జూన్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. ఈ నెలలో పల్లవి వాళ్ళ అమ్మ చనిపోవడం తాను సహించలేక పోతుంది. తన తల్లిని తనకు దూరం చేసిన అవనీని ఎలాగైనా సరే తన తల్లికి దూరం చేయాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అవనిపై పోలీస్ కేసు పెడుతుంది కానీ మీనాక్షి కూతురిని రక్షించాలని తనపై ఆ కేసును పడేలా చేసుకుంటుంది. అయితే మీనాక్షి తప్పేమీ లేదని సమీపంలోని వ్యక్తి ఆయన భార్య చూస్తారు. సీసీటీవీ ఫుటేజ్ లను గమనించిన అవని వాళ్ళకి ఆ చుట్టుపక్కనే ఉన్న సుబ్బారావు ఫ్యామిలీ రాజ్యలక్ష్మి ఎలా చనిపోయిందో అని చూస్తారని తెలుసుకుంటారు. వారిని ఎలాగైనా సరే సాక్ష్యం చెప్పించేలా చేయాలి అని కమల్ అవని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ పల్లవి మనుషులు మాత్రం వాళ్ళని చంపేందుకు ట్రై చేస్తారు. కానీ కమల్ అక్ష య్ఇద్దరు కూడా వాళ్ళని కాపాడి కోర్టుకు తీసుకొని వస్తారు. మీనాక్షి నిర్దోషిని నిరూపించి విడుదల చేసి తీసుకుని వస్తారు అవని వాళ్ళు. పల్లవి మాత్రం మీనాక్షిని అడుగడుగునా అవమనిస్తూనే ఉంటుంది. చివరికి మీనాక్షి తన తల్లి అని అవని వాళ్ళు ఎంత చెప్తున్నా సరే పెద్దగా పట్టించుకోదు. ఇక అవని మీనాక్షి బాధని చూసి తట్టుకోలేక తన సొంత కూతురు పల్లవి అని నిజాన్ని బయటపెడుతుంది. ఇక మీనాక్షి తన కూతురి కోసం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఈ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ అంటే ఇవే.

Advertisement

Also Read :Podarillu Today Episode : కేశవ, శైలు పెళ్లి ఫిక్స్..? కారేశ్వర్ ను కొట్టిన చక్రీ.. కన్నా కోసం మహా వస్తుందా..?

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ స్టోరీ విషయానికి వస్తే మీనాక్షికి పల్లవి తన కూతురి అన్న నిజం తెలిసిపోతుంది. ఎలాగైనా సరే తన కూతురికి దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ పల్లవి మాత్రం మీనాక్షిని దగ్గరికి రానివ్వకుండానే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక భరత్ మీనాక్షి తీసుకెళ్లడానికి వస్తే తాను వెళ్ళను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. పల్లవి తో ఎలాగైనా సరే అమ్మ అని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అని మీనాక్షి అనుకుంటుంది. అటు శ్రేయ కడుపు పోయేందుకు పల్లవి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి శ్రేయ కడుపు పోతేనే ఆస్తి ఎవరికి రాకుండా పోతుంది అని పల్లవి ప్లాన్ చేస్తుంది. ఇవాల్టి ఎపిసోడ్ లో శ్రేయ కి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి పల్లవి శ్రేయ కడుపు పోయేందుకు ఎలాంటి ప్లాన్ వేస్తుందో ఇవాల్టి ఎపిసోడ్ లో మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×