E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం2 సీరియల్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం2 సీరియల్ అవుట్..
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి తెలుసుకునేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో? వాటి టిఆర్పి రేటింగ్ గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాగైతే వీకెండ్ కలెక్షన్స్ ఉంటాయో.. అదేవిధంగా సీరియల్స్ కి కూడా ప్రతివారం టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది. ఎప్పటిలాగే స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ అన్నీ కూడా ఈ వారం పోటీ పడుతున్నాయి.. మరి ఈవారం ఏ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

కార్తీక దీపం సీరియల్ కు శుభం కార్డు..?

తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య కొత్త సీరియల్స్ కూడా ప్రారంభం కావడంతో పాత సీరియల్ కి డిమాండ్ ఇంకాస్త పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ చానల్లో కొత్త పాత సీరియల్ రెండు కూడా పోటీ పడుతూ టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం గుండెనిండా గుడి గంటలు సీరియల్ టాప్ లోకి వచ్చేసింది.. కార్తీకదీపంకు గట్టిగానే పోటీస్తుంది.. కేవలం ఒకే ఒక పాయింట్ తేడాతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ రెండవ స్థానానికి పరిమితమైంది.. మరి ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న కార్తీకదీపం సీరియల్ ఈవారం కూడా స్టేబుల్గానే కొనసాగుతుంది.. ఇక నెక్స్ట్ వీక్ ఇదే విధంగా గనక టిఆర్పి రేటింగ్ నమోదైతే గుండె నిండా గుడి గంటలు సీరియల్ మొదటి స్థానంలోకి వస్తుందని ఆ సీరియల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

స్టార్ మా చానల్లో టాప్ రేటింగ్ తో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ ఎలా చేస్తుంది. ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ ఉండటంతో పోటీ గట్టిగానే ఉంటుంది.. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల కన్నా కూడా ఇక్కడ సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. అయితే ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. రేటింగు 11.38 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ చూస్తే.. 11.37 ఉంది. ఇంటింటి రామాయణం 10.27, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.05, పొదరిల్లు 9.27, నువ్వులేక నేను లేను 8. 85, నిండు మనసులు 7.76, చిన్ని 6.82, బ్రహ్మముడి 6.69 ఇకపోతే ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ 2 పోటీ పడుతున్నాయి.. ఇక వచ్చేవారం ఏ సీరియల్ ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×