E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ కౌంటర్.. కడుపుమంటతో రగిలిపోయిన పల్లవి.. శ్రీయా కడుపు పోతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ కౌంటర్.. కడుపుమంటతో రగిలిపోయిన పల్లవి.. శ్రీయా కడుపు పోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode june 28th: ఆస్తులు వస్తాయని లాయర్ చెప్పగానే శ్రీయ చాలా సంతోషంగా గాల్లో తేలిపోతుంది. అవును అక్కకు బిడ్డ పుట్టారు కాబట్టి ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి. ఇక మాకు కొద్దిరోజుల్లో బిడ్డ పుట్టబోతుంది కాబట్టి ఆస్తులు కూడా మాకు దక్కుతాయి. కానీ పల్లవికి ఇప్పట్లో ఆస్తి దక్కేలా కనిపించలేదు. ఆమె కడుపుతో లేదు కదా పిల్లలు కంటేనే ఆస్తులు సొంతమవుతాయి కదా అని గోరంగా అవమానించాలని మాట్లాడుతుంది.. మరి పల్లవికి ఆస్తి రాదు కాబట్టి అవి అక్క ఏం చెప్తే అది చేయాలి కదా అంటూ తనతో మాట్లాడడంతో పల్లవి చాలా సీరియస్ అవుతుంది.. దీనికి ఎలాగైనా సరే దిమ్మతిరిగిపోయే షాక్ ఇవ్వాలి అని అనుకుంటుంది పల్లవి.. శ్రేయ కి కడుపు పోతే తను ఎగిరి పడదు అని ప్లాన్ చేస్తుంది.

అవని, శ్రీయల మాటతో పల్లవి కడుపుమంట..

మనకి త్వరలోనే ఆస్తి రాబోతుంది అని అక్షయ్ పల్లవి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఆరాధ్యకు మనం త్వరలోనే ఆ ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్తారు. నీ బర్తడే నెక్స్ట్ నుంచి అక్కడే చేస్తాము నువ్వు చాలా సంతోషంగా మీ ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి గిఫ్ట్ లు ఇవ్వచ్చు అని చెప్పగానే ఆరాధ్య అవునా అని చాలా సంతోషంగా ఉంటుంది. మనం త్వరలోనే ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మన కష్టాలన్నీ తీరిపోతాయి. మళ్లీ నాన్న కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మంచి పేరును తెచ్చుకుంటారు అని అవని అంటుంది. శ్రేయ కూడా మనం మా ఇంటికి వెళ్తే. ముందు గ్రాండ్ గా బేబీ షవర్ ఫంక్షన్ చేయాలి అని అడుగుతుంది. ఆ మాట వినగానే పల్లవి కుళ్లుకుంటుంది. పల్లవి కుళ్లుకునేలా గ్రాండ్ గా పార్టీ చేయాలి అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటామని శ్రీయా అంటుంది.. వీళ్లిద్దరూ మాట్లాడడం చూసిన పల్లవి కడుపు మంట దూరం పోతుంది..

భానుమతి దెబ్బకు పల్లవి మైండ్ బ్లాక్..

Advertisement

భానుమతి పల్లవి బాధపడుతుంటే అక్కడికి వస్తుంది. చూసావా నీకు ఆస్తి కాదు అని శ్రీయా దారుణంగా అవమానించేలా మాట్లాడిందో.. అది కడుపుతో ఉంది అని మెడిసిపడుతుంది. నువ్వు నీ భర్తతో కడుపుతోనింటే నీకు ఆస్తిలో భాగం వచ్చేది నువ్వు కూడా చాలా సంతోషంగా దాన్ని అనుభవించేదానివి.. భర్త మీద ఇష్టం లేక నీ కడుపుని పోగొట్టుకునేలా నువ్వే చేసుకున్నావు. అవినీతి ఆల్రెడీ బిడ్డ ఉంది కాబట్టి ఆస్తి వచ్చేస్తుంది. అదేవిధంగా శ్రీయ కి మరికొన్ని రోజులు పెట్టుకుంటూ పోతుంది కాబట్టి ఆస్తి వస్తుంది. నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా మిగిలి పోవాల్సిందే ఇప్పటికైనా కొంపలు కూల్చే పనులను మానుకొని నీ భర్తతో సంతోషంగా కాపురం చేసి పిల్లలకు అని భానుమతి క్లాస్ పీకుతుంది. నేను తల్లిని కావాలి అని పల్లవి గట్టిగా నిర్ణయించుకుంటుంది. కానీ కమల్ పల్లవి పై కోపంగా ఉన్నాడని తెలుసుకుని కాస్త టెన్షన్ పడుతుంది.

శ్రీయా కడుపు పోతుందా..?

శ్రియ కడుపు పోతే పిల్లల్ని కనలేదు అని పల్లవి ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే శ్రేయకు కడుపు పోయేలా చేయాలి అని పల్లవి అనుకుంటుంది. తన మాస్టర్ ప్లాన్ ప్రకారం శ్రియ కడుపు పోవాలి అని ఆలోచిస్తుంది. అయితే శ్రేయ రూమ్ దగ్గర ఆవాలను పోస్తుంది. అది చూసుకోకుండా అడుగుపెట్టిన శ్రియ పెద్దగా కేకలు వేస్తూ కింద పడిపోతుంది. శ్రీ కింద పడిపోవడం చూసినావని ఏమైంది శ్రేయాన్ని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రేయ కి ఏమైందని కంగారు పడిపోతూ వచ్చేస్తారు. పల్లవి మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మరి శ్రేయ కడుపు పోతుందా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి. ఒకవేళ శ్రీయ కడుపు పోకుంటే మాత్రం పల్లవికి ఆస్తి ఇప్పట్లో రాదు. అదే శ్రేయో కడుపు పోతే పల్లవి ఇద్దరు కూడా పిల్లల కోసం ట్రై చేయాలి అని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా రేపటి ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది.. పల్లవి ప్లాన్ కనుక అవినీకు తెలిసిపోతే తను ఏం చేస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా పల్లవి ఇలాంటి దారుణమైన ప్లాన్ చేయడంపై అందరికీ కోపం వస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు వల్లి ఫ్యూజుల్ అవుట్.. చెంప పగలగొట్టిన వేదవతి.. ఫ్లాన్ సక్సెస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×