E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న నర్మద.. అమూల్య నిజం చెప్పేసిందా..? వేదవతి ఇచ్చే ట్విస్ట్ ఇదే…

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న నర్మద.. అమూల్య నిజం చెప్పేసిందా..? వేదవతి ఇచ్చే ట్విస్ట్ ఇదే…
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. జాబు ఇచ్చే ఏజెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి గుర్తుపట్టేస్తాడు.. అతను గనుక మన దగ్గర ఉంటే మన బండారం బయటపడుతుందని వాళ్ళు ముగ్గురు కూడా ఎలాగోలాగా తప్పించుకుంటారు. నర్మదను చూసి ఆ ముగ్గురు షాక్అయ్యి పారిపోతారు.. ఆ ఏజెంట్ నర్మద దగ్గరకొచ్చి సాగర్ వైఫ్ కదా అని అడుగుతాడు.. ఇక మొత్తం నిజాన్ని వల్లి గురించి నర్మదతో చెప్తాడు దాంతో నర్మదా షాక్ అయిపోతుంది. వల్లి అక్క ఇదంతా దగ్గరుండి చేసిందా? నేరుగా వెళ్లి వల్లిని అడిగితే నిజం బయటపడుతుందని నర్మద అనుకుంటుంది. శ్రీవల్లిని ఎలాగైనా సరే అడిగి తెలుసుకోవాలి అని నర్మదా శ్రీవల్లిని వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది. మళ్లీ అప్పటికే పరిగెత్తుకుంటూ ఇంటికి రావడం చూసిన వేదవతి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది..

ఎందుకు వల్లి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైందబ్బా అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. నర్మద చూసిందో లేదో ముందు అర్జెంటుగా వెళ్లి చీర మార్చుకోవాలని అనుకుంటుంది. నర్మద ఇంట్లోకి రావడం చూసినా శ్రీవల్లి వెంటనే గదిలోకి వెళ్లి చీర మార్చుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళుతుంది. అది చూసిన నర్మదా ఏంటి అంత హడావిడిగా వంటగదిలోకి వెళ్తుంది అని అనుకుంటుంది. వంటగదిలోకి వెళ్లిన తర్వాత శ్రీవల్లి టీ పెట్టుకోడానికి స్టవ్ వెలిగించి అన్ని వేసి సిద్ధం చేస్తూ ఉంటుంది.. నర్మదా నన్ను అనుమానించిన విషయం ఎలాగైనా సరే మా అమ్మతో చెప్పాలి అని వల్లి అనుకుంటుంది. అయితే వల్లి వాళ్ళ అమ్మతో చెప్పిన విషయాన్ని వేదవతి వింటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శ్రీవల్లి నర్మద నుంచి తప్పించుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే వాళ్ళ అమ్మతో చెప్పాలని ఫోన్ చేస్తుంది. నర్మదా అక్కడినుంచి వచ్చి అడిగిన విషయాన్ని భాగ్యంతో చెప్తుంది. అయితే శ్రీవల్లి ఏం చేస్తుంది అన్న విషయాన్ని చెప్తుంది భాగ్యంకు. నేను అమూల్యని ప్రేమించమని చెప్పిన విషయం కూడా బయటపడుతుంది అని నాకు కంగారుగా ఉందే బాబు అని అంటుంది. ఆ మాట వినగానే  వేదవతి షాక్ అయిపోతుంది. అమూల్య అంతటా అమూల్య ప్రేమించలేదా? వల్లి అమూల్య ప్రేమించడానికి సహాయం చేసిందా ఇన్ని రోజులు నేను తప్పుగా అనుకున్నానే అని వేదవతి బాధపడిపోతూ ఉంటుంది. ఇవన్నీ చేసింది వల్లి అంటే నేను నమ్మలేకపోతున్నానని వేదవతి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇకపోతే ప్రేమ ఆ వల్లి సంగతి ఇప్పుడు బయట పెట్టేస్తాను అక్క ఇప్పుడు ఈ ప్రూఫ్ ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేసినా గాని చెల్లుతుంది అని అంటుంది. ఈ విషయాన్ని వెంటనే అత్తయ్య మామయ్యకి చెప్పేసి ఆ వల్లి బండారు అని బయట పెడదామని ప్రేమ సీరియస్గా వెళుతుంది. కానీ నర్మద మాత్రం ఇప్పుడు వద్దు ప్రేమ కాస్త టైముంది ఆగు ఆలోచించి చేద్దామని అంటుంది. నువ్వు ఎప్పుడు ఇంతే అక్క ఏది చేయాలనుకున్న సరే ఇలానే అంటావ్.. ఆ వల్లి మనల్ని ఎంతగా ఆడుకుంటుందో నీకు అర్థం కావడం లేదా అని ప్రేమ సీరియస్ అవుతుంది.. ఇకమీదట వల్లికి ఛాన్స్ ఇవ్వకూడదు తనంతట తానే తాను చేసిన తప్పులను బయటపెట్టేలా చేస్తాను నన్ను నమ్ము ప్రేమా అని నర్మదా అంటుంది.

Advertisement

అక్కడ చదువుకుంటున్న అమూల్య దగ్గరికి వేదవతి వెళ్తుంది. ఏమైందమ్మా అలా ఉన్నావు అని అమూల్యను అడుగుతుంది. అమూల్య నా మీద ఒట్టేసి ఒక నిజం చెప్పవా అని వేదవతి అడుగుతుంది. నిన్ను విశ్వం నీ ప్రేమించమని చెప్పింది వల్లీనా అని అడుగుతుంది.. ఈ విషయం మీకు ఎలా తెలుసమ్మా అని అమూల్య అడుగుతుంది. నువ్వు నాకు నిజం మాత్రమే చెప్పు అని అనగానే అవునమ్మా విశ్వం గురించి నాకు మంచిగా చెప్పి నన్ను ప్రేమించమని చెప్పింది మళ్ళీ వదినే అని అమూల్య నిజాన్ని బయటపెడుతుంది. ఆరోజు పెళ్లికూతురు గెటప్ లో నన్ను కూడా వల్లి వదినే బయటికి తీసుకుని వెళ్లి వాడికి అప్పగించింది. వాడు నన్ను కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అని అమూల్య చెప్తుంది.

Also Read : చక్రికి సపోర్ట్ గా నిలిచిన మహా.. కేశవకు నిజం చెప్పేస్తుందా..? గాయత్రి పెళ్లి క్యాన్సిల్..?

ఈ విషయం నీకు ఎలా తెలుసు అమ్మ అంటే నాకు ఎలాగో తెలిసింది నువ్వు వెళ్లి చదువుకో అనేసి వేదవతి అంటుంది. ఇకపోతే వల్లి తనంతట తానే అన్ని విషయాలను బయటకి చెప్పడంతో అది విన్న వేదవతి షాక్ లో ఉండిపోతుంది. వల్లి పై నేను ఆయన ఎంత నమ్మకాలు పెట్టుకున్నాము అలాంటిది ఇప్పుడు ఇలా చేయడంతో నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని వేదవతి గదిలోకి వెళ్లి బాధపడిపోతూ ఉంటుంది. ఆ వల్లికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది.. బాగా ఆలోచించి నేరుగా వెళ్లి వల్లిని అడిగి అన్ని బయట పెట్టాలి అని వేదవతి లేచి వెళ్లబోతుంది. తన అంతరాత్మ తనని పిలిచి నువ్వు అలాంటి పని చేస్తే తాను ఇంకా తప్పులు చేస్తూ పోతుంది. ముందు నీ ఇద్దరు కోడలు గొప్పతనం గురించి తెలుసుకొని చెప్పగానే వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరు కూడా అత్తయ్య మళ్ళీ మా దగ్గరికి వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×