E-Paper
Advertisement

Rashmi Guatham : యాంకర్ రష్మీ గౌతమ్ నటించిన ఫస్ట్ సీరియల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Rashmi Guatham : యాంకర్ రష్మీ గౌతమ్ నటించిన ఫస్ట్ సీరియల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Rashmi Guatham : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ. తన అందం అలాగే తన తెలుగు లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. అందాల ఆటో బాంబుల ఆమె చేసే ప్రతి షోలు కూడా బాగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ షో ఆమె కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఒకవైపు సినిమాలు మరోవైపు టీవీలో ప్రసాద్ పోతున్న పలు ప్రోగ్రామ్లకు పోస్ట్ గా వ్యవహరిస్తూ బాగా బిజీగా ఉంటుంది.. అయితే ఈమె సినిమాల నుంచి వెండితెరకు యూ టర్న్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సినిమాలు కన్నా ముందు యాంకర్ రష్మీ ఓ సీరియల్ లో కూడా నటించింది అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇంతకీ యాంకర్ రష్మీ గౌతమ్ నటించిన ఆ సీరియల్ పేరేంటి? ఆ సీరియల్ కి తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ఎంత అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

రష్మీ గౌతమ్ ఫస్ట్ సీరియల్..

బుల్లితెరపై యాంకర్ రష్మీ చేసే హంగామా అంతా ఇంత కాదు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు యూత్ కి రష్మీ బాగా కనెక్ట్ అయింది.. జబర్దస్త్ షో నుంచి టీవీలలో ప్రసారమవుతున్న పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ యువతని తన ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంటుంది. ఈమె సినిమాల నుంచి టీవీకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనికన్నా ముందు ఆమె ఒక సీరియల్ లో నటించి ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను అందుకుందని ప్రస్తుతం టాక్. రష్మి గౌతమ్ నటించిన సీరియల్ పేరు యువ. ఆ తర్వాత మాటీవీ లో లవ్ అనే సీరియల్లో కూడా నటించింది.. దీనికి తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. 2000 తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Also Read : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఒక ఈవెంట్ కు రెమ్యూనరేషన్ ఎంతంటే..? 

యాంకర్ రష్మీ ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. మొదటి నుంచి సినిమాలలో ఉంటున్న రష్మీకి ఇప్పటివరకు స్టార్ డం దక్కలేదు. ఎన్నో సినిమాలలో నటించింది కానీ అయితే ఆమె ఇప్పటివరకు నటించిన సినిమాలన్నిటిలలో బోల్డ్ పాత్రలో నటించింది. అయితే ఆమె నటించిన ప్రతి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది కానీ అమ్మకు మాత్రం స్టార్ ఇమేజె దక్కలేదు.. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె ఒక షోకి దాదాపు 80 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. ప్రతి వారం ఏదో ఒక ఛానల్లో ఆమె షోలు కనిపిస్తూనే ఉంటాయి. దాంతో రశ్మి నెలకు బాగానే సంపాదిస్తుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగోడుతూ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×