E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు వల్లి ఫ్యూజుల్ అవుట్.. చెంప పగలగొట్టిన వేదవతి.. ఫ్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు వల్లి ఫ్యూజుల్ అవుట్.. చెంప పగలగొట్టిన వేదవతి.. ఫ్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 28th: శ్రీవల్లి లోపల కాయలు తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన సుకన్య కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్లుగా కేకలు పెడుతుంది. ఏంటి ఏమైంది ఎందుకు అంతలాగా అరుచుకుంటూ వస్తున్నావు అని శ్రీవల్లి అడుగుతుంది.. ఆటో డ్రైవింగ్ చేసినందుకు నా మీద అనుమానం వచ్చింది.. నన్ను గనక వాళ్ళు కనుక్కుంటే కచ్చితంగా నువ్వు నీ కడుపు నాటకం బయటపడిపోతుంది అని దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నీ గురించి ఆలోచించకుండా నేను చేస్తాను అని వల్లి మాస్టర్ ప్లాన్ చేసి నాటకం మొదలు పెడుతుంది.. వల్లికి ఏదో జరిగిందని అందరూ కంగారు పడిపోతూ ఉరుక్కుంటూ వల్లి దగ్గరికి వస్తారు. తన నాటకంతో నర్మదకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది వల్లి..

వల్లి ప్లాన్ వర్కౌట్…

శ్రీవల్లి నిజంగానే కడుపు నొప్పి వచ్చింది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. అయితే అందరూ ఏమైంది అని పరిగెత్తుకుంటూ వాటి దగ్గరికి వస్తారు.. శ్రీవల్లి కడుపు నొప్పిగా ఉంది నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది.. అయితే నువ్వు అసలే వట్టి మనిషి కూడా కాదు పచ్చివాళ్ళు కదా బాధపడకు అని శ్రీవల్లి అంటుంది. ఇక మళ్ళీ కేకలు విన్న ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కొక్కరిగా అక్కడికి వస్తారు. ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని వేదవతి కూడా అంటుంది. కానీ నర్మద వాళ్ళు మాత్రం ఇందాకే కదా బాగున్నాము ఏదో తింటూ కూడా కనిపించావు అని అంటారు. అసలు కడుపుబోయిన బాధలో ఉన్న దాన్ని ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారని వెధవది వార్నింగ్ ఇస్తుంది. మీ వల్ల ఇదంతా జరిగింది అని వేదవతి బాధపడిపోతుంది..

నర్మదకు అనుమానం..

Advertisement

పల్లీకి నిజంగానే కడుపుపోయిందా లేదా అని తెలుసుకునేందుకు నర్మదా ప్లాన్ చేస్తుంది. అసలు మళ్లీ అక్క అక్కడ చిన్న గాయం కూడా తగలేదు కానీ మీ కడుపు పోయింది అని మీరు అంటున్నారు ఇది ఎలా సాధ్యమని అడుగుతుంది. మీరే కొంచెమైనా ఆలోచించండి.. నీ కడుపు ఎలా పోయింది అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ నీకు సర్టిఫికెట్ ఇచ్చింది కదా మరి ఆ సర్టిఫికెట్ ఎక్కడ రిపోర్ట్స్ ఏవి అంటూ నర్మదా ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది. అసలు నిజంగానే కడుపుతో ఉన్నావా లేదా అని నర్మదా అనగానే.. వేదవతి నర్మదా చెంప పగలగొడుతుంది. చేసినందుకు చేసి మళ్లీ కడుపుతో ఉన్నవా లేదా అని ఆ తల్లి మనసుని బాధ పెడతావా అని నర్మదను తిడుతుంది.. నీ వల్లే ఇప్పుడు ఇదంతా జరిగింది ఇన్ని రోజులు నా మంచి కోడలు అని నిద్ర పెట్టుకున్నాను అని వేదవతి అంటుంది. వల్లి ప్లాన్ సక్సెస్ ఇవ్వడంతో సుకన్యవల్లి ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.

పాపం నర్మదా..

వేదవతికి నర్మద ఎంత చెప్తున్నా సరే వినకుండా కొట్టడంతో బాధ పడిపోతుంది. అసలు నేను చేసిన తప్పేంటి అత్తయ్య నామీద ఎందుకు సీరియస్ గా ఉన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను నిజంగానే బాధపడి పోతున్నాను అని నర్మదా అనుకుంటుంది. తిని దీరేస్ ప్రేములు మాత్రం మీ నిజాయితీ అంటూ నిరూపించుకోవాలి ఆ బాధ్యత నేను తీసుకుంటామని ప్రేమ ఉంటుంది. నర్మద మాత్రం అత్తయ్య నన్ను కొట్టడం నాకు చాలా బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

రైస్ మిల్లులో దొంగతనం..

Advertisement

ఆనందరావు పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన భాగ్యం ఒక చిన్న పని పడింది రెండు లక్షలు అవసరం అని అంటుంది. ఆ రెండు లక్షలు నువ్వు రైస్ మిల్లులో కొట్టేయాలి అని చెప్పదని ఆనందరావు ఫీజులు ఎగిరిపోతాయి. అంత డబ్బు కొట్టడం మామూలు విషయం కాదు ఎలా కొట్టేయాలి నా వల్ల కాదు నన్ను ఇరికించొద్దు అని ఆనందరావు అంటాడు.. ఇకపోతే భాగ్యం నువ్వు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం కొట్టేస్తే మనం లక్షాధికారులమవుతాము. ఇది ఒక్క పని ఎలా చేయాలో నేను చెప్తాను అని భాగ్యం అంటుంది కానీ ఆనందరావు మాత్రం దొరికిపోతానేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. నర్మదా మాత్రం ఫీల్ అవుతుంది.. ఇకపోతే సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×