E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రోజు రోజుకి జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమధ్య స్టోరీలో ట్విస్టులు కూడా పెరగడంతో నాలుగో స్థానంలో ఉన్న సీరియల్ కాస్త రెండవ స్థానంలోకి వచ్చింది.. అంతేకాదు సీరియల్కు రోజురోజుకీ డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. బాలు, మీనాలు తెలివిగా చేస్తే ప్లాన్లు జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మనోజ్ డిగ్రీల పేరుతో చివాట్లు తినడం కూడా జనాలని మెప్పించింది. ప్రతి నెల కూడా ఈ సీరియల్ రేటింగ్ అనేది మారిపోతూనే ఉంటుంది. ప్రస్తుతం స్టార్ మా లో రెండో స్థానంలో కొనసాగుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ కు సంబంధించిన జూన్ నెల హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి మళ్లీ గుర్తు చేసుకుందాం…

జూన్ నెల హైలెట్ ఎపిసోడ్స్..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ హైలెట్స్ గురించి చూస్తే.. మనసు 30 లక్షలు పోగొట్టుకోవడం.. అందరినీ షాప్ కి గురి చేసింది. ఆ 30 లక్షలు తీసుకున్న వాళ్ళని వెతకడానికి బాలు మీనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ,మీరు ఏమి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. మాది మేము చూసుకుంటామని రోహిణి అంటుంది. ఇక రోహిణి వాళ్ళ నాన్న కోసం మలేషియా కి వెళ్లాలని ప్రభావతి బాలు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళని ఎలాగైనా సరే మలేషియాకి వెళ్లకుండా ఆపాలని రోహిణి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. కానీ బాలు మాత్రం రోహిణి బండారం బయటపెట్టాలని ఇంకాస్త తొందర పెడతాడు. రోహిణి మాత్రం ఏదో ఒక విధంగా ఆపాలని ప్రయత్నం చేస్తుంది. చివరికి లేని నాన్నని చనిపోయాడు అని చెప్తుంది.. మాణిక్యాన్ని సీన్ లోకి ఎంటర్ అయ్యేలా చేసి అందరిని నమ్మిస్తుంది.. ప్రభావతి మాత్రం ఆయన చనిపోయిన ఆస్తులు కూడా ఉంటాయి కదా అని దానికోసం కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రోహిణి ప్లాన్ వర్క్ రావడంతో చాలా సంతోషంగా ఉంటుంది.. ప్రభావతి తన డాన్స్ స్కూల్ లోకి చింతామణి తెలియకుండానే జాయిన్ చేసుకుంటుంది. ఇక మీనా కి వచ్చిన ఆర్డర్ ని చెయ్యనివ్వకుండా చేయాలని చింతామణి ప్రభావతి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ మీన మాత్రం తెలివిగా వీడియో కాల్ చేసి ఆ ఆర్డర్ ని పూర్తి చేస్తుంది.. అంతేకాదు లక్షల సంపాదిస్తుంది కూడా.. ప్రభావతి మీనాని బయటికి పంపనివ్వకుండా చేసింది గానూ మీనా స్ట్రైక్ చేసి కడుపు మార్చిన చేస్తుంది. ప్రభావతి రోహిణి మనసు ముగ్గురు కూడా ఆకలితో అనుమతించిపోతారు. చివరికి ప్రభావతి మీనాకు సారీ చెప్పడంతో భోజనం చేయడానికి పర్మిషన్ ఇస్తాడు బాలు.. ఇక విద్య లవ్ ట్రాక్ మాత్రం కాస్త ఆసక్తిగా మారుతుంది. ఇక రీసెంట్ గా బాలు కార్ డ్రైవింగ్ స్కూల్ ని ఓపెన్ చేస్తాడు ఈ నెలలో ఇవన్నీ కూడా హైలెట్ ఎపిసోడ్స్ అని చెప్పాలి..

Advertisement

Also Read : వీకెండ్ ఓటీటీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

గుండె గుడి గంటలు సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులను ఇప్పుడు బాగా అలరిస్తుంది.. బాలు కారు డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేయడం ఇష్టంలేని ప్రభావతి దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. కానీ బాలు మాత్రం తెలివిగా ఆ స్కూల్ ని ఓపెన్ చేస్తాడు. మరో విచిత్రం ఏంటంటే ఆ స్కూల్లో స్టూడెంట్ గా మీనా జాయిన్ అవుతుంది. ఇక రంగ వాళ్ళ తమ్ముడు కూతురు సుందరి లేచిపోవడం ఆమెను మళ్లీ వెతికి బాలు మీనా తీసుకుని రావడం ఈ ఇవాళ ఎపిసోడ్కి హైలైట్ గా నిలవనుంది. మొత్తానికి సుందరి లేచిపోయి వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్లి ఫిక్స్ అవుతుంది. త్వరలోనే బాలు మీనాల వల్ల ఈ పెళ్లి సక్సెస్ గా జరుగుతుంది.. అటు చింతామణి మీనా అని తొక్కలని ఎప్పటికప్పుడు ప్లాన్ వేసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇకముందు ఎపిసోడ్లు ఎలా ఉండిబోతాయో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×