E-Paper
Advertisement

అబ్బా చక్రీ ఏమున్నాడురా బాబు.. అమ్మాయిలకు మెంటలెక్కాల్సిందే..

అబ్బా చక్రీ ఏమున్నాడురా బాబు.. అమ్మాయిలకు మెంటలెక్కాల్సిందే..
Advertisement

Podarillu Chakri: స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పొదిరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్ లో నటించిన చక్రి పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ఒక తమిళ నటుడు. కొలువుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు సీరియల్స్లలో నటించి బిజీగా గడిపిన ఈ కుర్ర హీరో ఇప్పుడు తెలుగులో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈయన నడుస్తున్న పొదరిల్లు సీరియల్ చక్రీకి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో చెప్పనక్కర్లేదు హీరో చక్రికి బాలుకి దగ్గర పోలికలు ఉన్నాయి అంటూ కొందరు ప్రచారం చేయడంతో ఈ సీరియల్ పేరు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఇందులో నటిస్తున్న చక్రి అసలు పేరు విష్ణు కాంత్.. ఈయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అమ్మాయిల మనసుని దోచుకుంటున్నాడు పొదరిల్లు చక్రి.. తాజాగా చక్రి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్ అంటే బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు లో చక్రి ఎలా ఉన్నాడో ఒకసారి చూసేద్దాం పదండి.

చక్రీ లేటెస్ట్ ఫోటోలకు ఫాన్స్ ఫిదా…

స్టార్ మా లో ప్రసారం అవుతున్న పొదరిల్లు సీరియల్ లో హీరో చక్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ హీరో అసలు పేరు దీపక్ కుమార్.. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. నటించింది కేవలం ఒక సీరియల్ అయినా కూడా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. దీపక్ కుమార్ తమిళనాడు అయినా కూడా తెలుగులో తన ఫాలోయింగ్ కూడా ఎక్కువ అవడంతో ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు ఆయన నటనపై ప్రశంసల కురిపిస్తున్నారు.. ఇక దీపక్ సీరియస్ తో పాటుగా మరోవైపు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా హీరో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. వైట్ అండ్ వైట్ లో మెడలో గవ్వల దండతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న చక్రిని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం మా ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

చక్రీ రెమ్యూనరేషన్..

Advertisement

సీరియల్స్ ద్వారా ఎంతోమంది మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.. ముఖ్యంగా చెప్పాలి అంటే హీరోలను మించిన ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్నారు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కో సీరియల్తో ఒక్కో విధమైన ఫాలోవర్స్ ని అందుకుంటున్నారు తెలుగు బుల్లితెర హీరోలు.. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉండడంతో వాళ్లు కూడా వరుసగా సీరియల్స్ చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. చక్రి అలియాస్ దీపక్ కుమార్ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి పొదరిల్లు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.. ఆ సీరియలు అతికొద్ది కాలంలోనే మంచి క్రేజీని సంపాదించుకోవడంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువైంది. ఇక చక్రి ఒక్క రోజుకి దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది ఈ లెక్కన ఈయన నెలకు లక్షల్లోని సంపాదిస్తున్నాడు.. ఒకవైపు తమిళంలో మరోవైపు తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో..

Advertisement

Also Read : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×