E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి సేఫ్.. అవనిపై అక్షయ్ సీరియస్.. పల్లవిలో ఇంతమార్పేంటి..?

Intinti Ramayanam Today Episode: పల్లవి సేఫ్.. అవనిపై అక్షయ్ సీరియస్.. పల్లవిలో ఇంతమార్పేంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode july 29th:పల్లవి ఎక్కడికి వెళ్లిందో ఏంటో అని భానుమతి కంగారు పడిపోతూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఇంట్లోకి రావడం చూసి ఏంటి పల్లవి నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు కదా ఎందుకు బయట ఊరికే తిరుగుతూ ఉంటావు అని భానుమతి అడుగుతుంది.. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాను అవన్నీ నీకు చెప్పాలా ఏంటి అని పల్లవి అడుగుతుంది.. అయితే పల్లవి లోపలికి వెళ్లి అవనికి నగలు ఇస్తూ ఉండగా కమల్ చూసేసి అందరికీ నిజం చెప్పాలని అనుకుంటాడు. అయితే అందరిని పిలిచి కమ్మలు చేసిన రచ్చతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఆ తర్వాత తను దొంగతనం చేయలేదు అని అవని క్లారిటీ ఇస్తుంది..

అక్షయ్ అవనిపై సీరియస్..

అవని పల్లవి ఏ తప్పు చేయలేదు అని ఎంతగా చెప్తున్నా సరే మిగిలిన వాళ్ళందరూ మాత్రం నమ్మిన అక్షయ అసలు నమ్మడు… ఏంటి నువ్వు మీ చెల్లిని వెనకేసుకోవడానికి ఇదంతా చేసేస్తున్నావా అని అంటారు.. నేనేం చేశాను ఎందుకు మీరు నన్ను అంటున్నారు అన్నట్టుగా అవని మాట్లాడుతుంది.. అయితే అక్షయ్ నువ్వు మీ చెల్లెలి కోసం ఇదంతా చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది.. నీ సొంత చెల్లెలు పల్లవి అని నువ్వు స్వార్థం గా ఆలోచిస్తున్నావా అని అనగానే అవని చాలా ఫీల్ అవుతుంది.. నేను స్వార్థం ఆలోచిస్తున్నా నా ఏం మాట్లాడుతున్నారు. మీకు నా గురించి ఏమీ తెలియదా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అవని చాలా బాధపడిపోతుంది.. నా తల్లికి పల్లవికి దూరం పెరగకూడదు అని ఆలోచించడం తప్ప అసలు పల్లవి నా చెల్లి కన్నా ముందు ఈ ఇంటికి కోడలు ఆ విషయాన్ని మీరు మర్చి పోతున్నారా అని అవని అక్షయ కాలు పట్టుకొని నిలదీస్తుంది..

కన్నీళ్లు పెట్టుకున్న అవని..

Advertisement

అవని నన్ను మీరు ఇంత మాట అంటారని నేను అసలు ఊహించలేదు. ఏ రోజు నేను నా స్వార్ధానికి చూసుకొని అందరిని వదిలేసాను అది చెప్పండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను మీరు ఎంత ఎం మాట అన్నారు.. పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను నా స్వార్థం చూసుకున్నానా? ఎందుకు మీరు నన్ను ఇంతగా బాధపెట్టారు చెప్పండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని.. అవని అంతగా బాధపడుతుంటే అక్షయ్ నమ్మేసావా నువ్వు నాతో మాట్లాడను అని అన్నావు కదా అందుకే ఇలా చేశాను అని అనగానే అవని ఇంకాస్త కోపంతో రగిలిపోతుంది.. నేను మరో రెండు రోజులు మీతో మాట్లాడను అని పల్లవి వెళ్ళిపోతుంది.

పల్లవికి క్లాస్ పీకిన భానుమతి..

భానుమతి అవని ఎంత గొప్పదో అందరికీ అర్థం అయిపోయింది.. నువ్వు ఎప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసి అడ్డంగా ఇరుక్కునే ఉంటావు.. ఒక్కొక్కసారి నువ్వు మంచి దానివో తింగరి దానివో నాకే అర్థం కావడం లేదు.. మీ ఆవేశంతో నువ్వు అందరిని దూరం చేసుకోవడం కంటే ప్రేమగా నటించి అందరికీ దగ్గరవడం మేలు అని భానుమతి క్లాస్ పీకుతుంది. అవును నువ్వు అలా చేస్తే అందరూ నిన్ను నమ్ముతారు. అప్పుడు అందరూ నీ దారికొస్తారు అది గుర్తుపెట్టుకుంటే మంచిది అని పల్లవికి భానుమతి క్లాసి పీకుతుంది.. ఆ మాట వినగానే పల్లవి ఎలాగైనా సరే నాలోని మార్పుతో అందరినీ నవతారీకు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తుంది.. ఉదయం లేవగానే పూజ చేస్తూ కనిపించిన పల్లవిని చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. భానుమతి అలా ఉంది ఏంటి అని వచ్చిన కమల్ కూడా పల్లవిని చూసి షాక్ అవుతాడు. పల్లవి నువ్వు ఇలా చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతారు.

షాక్ లో కమల్..

Advertisement

పల్లవి ఇంత పొద్దునే లేసి పూజ చేయడం ఏంటి అని భానుమతి అలాగే కమల్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇంత ఉదయమే పల్లవి లేచింది ఏంటి నేను చూస్తుంది నిజమా కాలనా అని కమల్ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతాడు. పల్లవి వచ్చి హారతి తీసుకుని అనగానే నువ్వు ఇంత పొద్దున్నే లేచి ఇలా చేశావు అంటే అక్కలు నమ్మలేకున్నాను అని కమల్ అంటాడు.. ఇక పల్లవి కాఫీ తీసుకొని పార్వతి దగ్గరికి వెళ్ళగానే పార్వతి కూడా ఇలానే షాక్ అవుతుంది. ఇక పల్లవి లోపలికి రాగానే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు.. శ్రీకర్ ఏంటి పల్లకి ఎంత పొద్దున్నే లేచింది అని ఆశ్చర్యపోతారు. అవనితో సహా ఇంట్లోని వాళ్లందరూ పల్లవిలో ఇంత మార్పు ఏంటి అనే షాక్ఉండిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :అబ్బా చక్రీ ఏమున్నాడురా బాబు.. అమ్మాయిలకు మెంటలెక్కాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×